Gold: బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక సెంటిమెంట్. శుభకార్యమైన లేదా పండగైనా బంగారం కొనాల్సిందే.. బంగారం వారీ భాగమైపోయింది. అయితే ప్రస్తుత ధరలు సామాన్యుడికి గట్టి షాక్ ఇస్తున్నాయి. గత కొంత కాలంగా పసిడి పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మైలురాయిని అధిగమించింది. సోమవారం స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 5,092 డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో ఒక గ్రాము…