Actor : అప్పుడు రూ.4 లక్షల జీతం.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఏ హీరో అందుకోలేని క్రేజ్..
సినీరంగంలో హీరోగా పాపులర్ కావడమంటే అతిశయోక్తి కాదు. తక్కువ సమయంలోనే తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టా్ర్ డమ్ కొనసాగించడం సైతం పెద్ద సవాలు. కానీ మీకు ఓ హీరో గురించి తెలుసా.. ? మొదటి సినిమాకు రూ.4 లక్షలు పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్-ఇండియా నటుడిగా మారాడు. ఆ మూవీతో…