
Ayurvedic herb: ఔషధాల గని.. అతిమధురంతో 40 రకాల వ్యాధులు మాయం
అతి మధురం ఒక ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. దీని శాస్త్రీయ నామం గ్లయిసిరైజా గ్లాబ్రా దీన్నే ములేటి అని కూడా పిలుస్తారు. దీని వేర్లు, బెరడు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తియ్యటి రుచిని కలిగి ఉండటం వల్ల దీనికి “అతి మధురం” అనే పేరు వచ్చింది. ఇందులో గ్లయిసిరైజిక్ ఆమ్లం, గ్లూకోజ్, సుక్రోజ్, ఈస్ట్రోజెన్ వంటి అనేక సమ్మేళనాలు ఉంటాయి. దీన్ని రోజుకో అరచెంచా వాడితే ఏయే వ్యాధులు నయమవుతాయో చూద్దాం.. శ్వాసకోశ సమస్యలకు…