Mutton: అది ఇది కాదు.. మటన్‌లోని ప్రతీ పార్ట్ పవర్‌ఫులే.. ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..

Mutton: అది ఇది కాదు.. మటన్‌లోని ప్రతీ పార్ట్ పవర్‌ఫులే.. ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..

నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే.. మాంసాహార ప్రియులలో చికెన్ ఒక ప్రసిద్ధ ఎంపిక అయినప్పటికీ, దాని వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో లభించే చికెన్‌లో అధిక శాతం మందులతో పెంచినవి కావడంతో, నాటుకోడిని లేదా మటన్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం. వాస్తవానికి, కోడి మాంసం కంటే మటన్‌లోనే ఎక్కువ పోషకాలు.. విటమిన్‌లు ఉంటాయి. మటన్‌ బిర్యానీతో పాటు, వివిధ మటన్‌ వంటకాలకు ప్రత్యేకమైన రుచి, డిమాండ్ ఉన్నాయి….

Read More
షటిల్ కాక్ తయారీ వెనుక ఇంత కథ ఉందా.. అసలు అవి ఏ పక్షి ఈకలో తెలుసా..?

షటిల్ కాక్ తయారీ వెనుక ఇంత కథ ఉందా.. అసలు అవి ఏ పక్షి ఈకలో తెలుసా..?

ప్రస్తుతం మన వీధుల్లో, పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆట బ్యాడ్మింటన్. పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి ప్లేయర్స్ విజయాలతో ఈ ఆట భారతీయుల లైఫ్‌లో భాగమైపోయింది. అయితే ఇది కేవలం ఆట మాత్రమే కాదు శరీరాన్ని ఉక్కులా మార్చే ఒక అద్భుతమైన ఫుల్ బాడీ వర్కవుట్. వేగంగా కదలడం, అమాంతం ఎగరడం, క్షణాల్లో స్పందించడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఏకాగ్రతను పెంచుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆధునిక…

Read More
కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

టీవీ9 వార్తల ప్రకారం, ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్ మరియు బదరీనాథ్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక ప్యానల్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వార్త భక్తులలో, యాత్రికులలో మరియు స్థానిక ప్రజలలో ఆసక్తిని రేకెత్తించింది. కేదార్‌నాథ్, బదరీనాథ్ ఆలయాలు ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో అంతర్భాగం మరియు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులకు పవిత్ర స్థలాలు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే…

Read More
Union Budget: అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి శుభవార్త..! బడ్జెట్‌లో కీలక నిర్ణయం దిశగా కేంద్రం

Union Budget: అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి శుభవార్త..! బడ్జెట్‌లో కీలక నిర్ణయం దిశగా కేంద్రం

గ్రామాలు, పట్టణాల నుంచి ఉపాధి, విద్య కోసం లక్షల మంది నగరాలకు చేరుకుంటారు. ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉంటే.. ఆర్ధిక స్తోమత లేనివారు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. నగరాల్లో లక్షల మంది ఇలా ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రయోజనం చేకూర్చేలా పలు రూల్స్‌ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో వీరికి సంబంధించి కేంద్రం పలు కీలక…

Read More
హ్యాట్సాఫ్ బ్రో.. రీల్స్‌ చేస్తే మీలా ఉండాలి..! ఈ ముగ్గురు మిత్రులు చేసిన పని చూస్తే సెల్యూట్‌ చేయాల్సిందే..

హ్యాట్సాఫ్ బ్రో.. రీల్స్‌ చేస్తే మీలా ఉండాలి..! ఈ ముగ్గురు మిత్రులు చేసిన పని చూస్తే సెల్యూట్‌ చేయాల్సిందే..

ఈ ప్రపంచంలో మంచి చేసేవారికి కొదవ లేదు. ఇప్పటికీ సమాజానికి మంచి చేయడానికి, అది నలుగురికి ప్రయోజనం చేకూర్చే విధంగా కృషి చేసే వ్యక్తులను మనం చాలా అరుదుగా చూస్తుంటాము. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోలో ఒక యువకుడు తన స్నేహితుల సహాయంతో సమాజానికి విలువైన పాఠంగా ఉపయోగపడే ఒక గొప్ప కార్యాన్ని చేశారు. అతను సోషల్ మీడియా కోసం…

Read More
Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

ఖమ్మం జిల్లాలో రీల్స్ చేసి వైరల్ కావడంతో సస్పెన్షన్‌కు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని మామిళ్ళగూడెం ప్రభుత్వ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న గౌతమి, తాను తెలియక రీల్స్ చేశానని, వృత్తికి ఎప్పుడూ ద్రోహం చేయలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన రీల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో, గౌతమి క్షమాపణ కోరారు. అయితే, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్ పట్ల ఆమె తీవ్ర…

Read More
Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా

Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా

అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఏంటి..? మనోడి ట్రాక్ రికార్డు చూసాక ఎలాంటి సినిమాతో రాబోతున్నారు.. మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వస్తారా లేదంటే భగవంత్ కేసరిలా కొత్తగా ప్రయత్నం చేస్తారా అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. అయితే అందరి ఊహలకు మించి ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. మరి ఈ హిట్ మిషన్ ప్లాన్ ఏంటి..? వరసగా రెండు సక్సెస్‌లు వస్తేనే ప్రెజర్ హ్యాండిల్ చేయడం కష్టం అనుకుంటే.. అనిల్ రావిపూడికి ఏకంగా వరసగా 9 విజయాలు…

Read More
ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే

ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే

ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా హీరోల మనసు మాత్రం మాస్ వైపు.. రక్తపాతం వైపే అడుగులేస్తుంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టు పడుతున్నారు. మాస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసమే రక్తం చిందిస్తున్నారు. అసలేం ఉంది ఈ మాస్ కథల్లో.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..? చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ తనను తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ జోన్‌లోకి వెళ్లి చేసిన…

Read More
Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఈ గుర్తింపు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని, ప్రజలకు, పేషెంట్లకు మరింత ఉత్సాహంతో సేవ చేస్తానని పేర్కొన్నారు. తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, డబ్బు, పేరు ప్రఖ్యాతుల కంటే చిత్తశుద్ధి, కష్టపడే గుణం ముఖ్యమని, పేషెంట్లను సంతోషపెట్టడమే తన లక్ష్యమని తెలిపారు. చిన్న పిల్లల్లో క్యాన్సర్ చికిత్స…

Read More
Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం

ప్రముఖ అన్నమాచార్య సంకీర్తనల గాయకుడు, స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంచి 2006 వరకు సుదీర్ఘ కాలం ఆస్థాన గాయకుడిగా సేవలందించారు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు అద్భుతమైన స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చి వాటికి జీవం…

Read More