1059 రోజులు, 82 మ్యాచ్‌లు.. కట్‌చేస్తే.. 57 బంతుల్లో చరిత్ర సృష్టించిన ముంబై స్టార్..

1059 రోజులు, 82 మ్యాచ్‌లు.. కట్‌చేస్తే.. 57 బంతుల్లో చరిత్ర సృష్టించిన ముంబై స్టార్..

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో తొలి సెంచరీ ఎట్టకేలకు నమోదైంది. డబ్ల్యూపీఎల్ 4వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్ రౌండర్ నాట్ స్కైవర్ బ్రంట్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్‌లో నాట్ స్కైవర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించి, డబ్ల్యూపీఎల్ రికార్డులలో తన పేరును శాశ్వతంగా నిలిపింది. వరుసగా 4 సీజన్లలో, చాలా మంది బ్యాటర్లు…

Read More
20 ఏళ్ల చర్చలకు ముగింపు.. భారత్‌ – యూరప్‌ మధ్య కుదిరిన ఒప్పందం! అధికారికంగా ప్రకటించిన..

20 ఏళ్ల చర్చలకు ముగింపు.. భారత్‌ – యూరప్‌ మధ్య కుదిరిన ఒప్పందం! అధికారికంగా ప్రకటించిన..

దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత భారత్‌, యూరోపియన్ యూనియన్ సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం చర్చలను విజయవంతంగా ముగించాయి. ఇది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా విస్తరించడానికి, పెట్టుబడి ప్రవాహాలను పెంచడానికి, ఇరుపక్షాల మధ్య ఆర్థిక సమైక్యతను మరింతగా పెంచుతుందని భావిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఒప్పందం ఖరారు అయింది అని అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్‌ వైపు నుంచి సమతుల్యమైనది, భవిష్యత్తును దృష్టిలో…

Read More
3-6-9 ఇవి నంబర్స్‌ కాదు.. మీ తలరాత మార్చే ఫార్ములా! మీ లైఫ్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు!

3-6-9 ఇవి నంబర్స్‌ కాదు.. మీ తలరాత మార్చే ఫార్ములా! మీ లైఫ్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు!

3-6-9 రూల్‌ ప్రధానంగా ఉద్యోగం కోల్పోయిన సమయంలో లేదా వైద్య అత్యవసర పరిస్థితులు వంటి క్లిష్ట సమయాల్లో ఆర్థిక భద్రతను అందించడానికి ఆర్థికవేత్తలు రూపొందించారు. 3.. మీ నెలవారీ ఖర్చులకు కనీసం 3 రెట్లు ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. మీ నెలవారీ ఖర్చులు రూ.50,000 అయితే మీ వద్ద అత్యవసర నిధిగా రూ.1.5 లక్షలు ఉండాలి. ఈ నిధి బ్యాచిలర్లకు లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. 6.. మీకు కుటుంబ బాధ్యతలు…

Read More
Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Manali Snow Effect: మంచు నరకం! మనాలిలో 15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన మనాలి, సిమ్లాలను భారీ మంచు కమ్మేసింది. మంచులో ఆనందించాలని వెళ్లిన పర్యాటకులు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు కారణంగా మనాలిలో 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దూరం ప్రయాణించడానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా, సిమ్లాలోనూ 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నడిరోడ్డుపై చిక్కుకుపోయిన పర్యాటకులు ఆహారం, మంచినీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు…

Read More
మీ అలవాటే మీ ప్రాణాన్ని రిస్క్‌లో పడేస్తుంది.. ఈ తప్పులు చేస్తే తిప్పలు తప్పవు..

మీ అలవాటే మీ ప్రాణాన్ని రిస్క్‌లో పడేస్తుంది.. ఈ తప్పులు చేస్తే తిప్పలు తప్పవు..

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మనిషి శరీరంలో ఒక భాగమైపోయింది. తినేటప్పుడు, పడుకునేటప్పుడు.. ఆఖరికి టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు కూడా ఫోన్‌ను వదలడం లేదు. రీల్స్ చూడటం, సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం వంటి అలవాట్లతో అవసరమైన దానికంటే ఎక్కువ సమయం టాయిలెట్ సీటుపై గడిపేస్తున్నారు. అయితే ఈ చిన్న సరదా మీ ప్రాణాల మీదకు తెస్తుందని, ముఖ్యంగా పైల్స్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురీషనాళంపై ఒత్తిడి.. మూలవ్యాధికి దారి సాధారణంగా టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడు పురీషనాళంపై…

Read More
Fake Eggs: ఓరీ దేవుడో మనం తింటున్న గుడ్డు నకిలీదా..? తెలుసుకోపోతే చాలా డేంజర్!

Fake Eggs: ఓరీ దేవుడో మనం తింటున్న గుడ్డు నకిలీదా..? తెలుసుకోపోతే చాలా డేంజర్!

గుడ్లలో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి5, విటమిన్ బి12, బి2, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ డి, బి6, విటమిన్ ఇ, మరియు ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కానీ, గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు నిజమైన, నకిలీ గుడ్ల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తప్పక తెలిసి ఉండాలి. ఈ కృత్రిమ గుడ్లలో జిలాటిన్, రంగులు, రసాయనాలు, కోగ్యులెంట్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. నకిలీ గుడ్డు పెంకు చాలా నునుపుగా ఉంటుంది. కొద్దిగా మెరిసేలా ఉంటుంది….

Read More
Whatsapp Tips: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ గురించి 90 శాతం మందికి తెలియదు.. అందరూ ఆఫ్‌లో ఉంచుకుంటారు..

Whatsapp Tips: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ గురించి 90 శాతం మందికి తెలియదు.. అందరూ ఆఫ్‌లో ఉంచుకుంటారు..

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడుతున్న ప్రముఖ మెస్సేజింగ్ యాప్‌గా వాట్సప్ కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ ప్రజాదరణ యాప్‌లలో ఇది తొలిస్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ వాట్సప్‌ను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. గంటల తరబడి వాట్సప్‌లో సమయం గడుపుతూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసుకుంటూ లేదా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాట్సప్ గ్రూపుల్లో చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. ఇతర మెస్సేజింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నా.. వాట్సప్ తొలి నుంచి ఉండటంతో…

Read More
Tollywood : యాంకర్ నుంచి హీరో వరకు.. హిట్ మ్యాన్ శివకార్తికేయన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

Tollywood : యాంకర్ నుంచి హీరో వరకు.. హిట్ మ్యాన్ శివకార్తికేయన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

తమిళ్ హీరో శివకార్తికేయన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో.. ఇటీవల ప్రిన్స్, అమరన్ చిత్రాలతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తమిళంలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండక్కి పరాశక్తి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా శివకార్తికేయన్ సంపాదన, సినిమాలు, ఆస్తుల గురించి తెగ ఆరా తీస్తున్నారు. స్మాల్ స్క్రీన్‌పై తన మిమిక్రీ, టైమింగ్…

Read More
Food Safety: గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో రిలీఫ్!

Food Safety: గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో రిలీఫ్!

గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును తొలగించడానికి వైద్య పరిభాషలో కూడా కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతుంటారు. గట్టిగా దగ్గడం నుండి అరటిపండు మింగడం వరకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇవి గొంతు కండరాలను సడలించి, ఎముకను జీర్ణవ్యవస్థలోకి పంపడానికి సహాయపడతాయి. అయితే, ఈ ప్రయత్నాలన్నీ చేసినా నొప్పి తగ్గకపోతే మాత్రం వైద్య సహాయం తప్పనిసరి. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చేప ముల్లును తొలగించే చిట్కాలు: బలమైన దగ్గు: గొంతులో ముల్లు…

Read More
కుడి లేదా ఎడమ..రాత్రుళ్లు ఏ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది..?

కుడి లేదా ఎడమ..రాత్రుళ్లు ఏ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది..?

నిద్ర.. అనేది ఆ సమయంలో మన శరీరాన్ని మరమ్మత్తు చేస్తుంది. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. కనీ, ఈ రోజుల్లో చాలా మంది రాత్రి నిద్ర పట్టడం లేదని లేదా తరచుగా నిద్ర చెదిరిపోతుందని ఇబ్బంది పడతారు. కాబట్టి మంచి నిద్ర కోసం నిద్రించే స్థానాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం. తద్వారా మీకు మంచి నిద్ర వస్తుంది. నిద్రించడానికి ఒక వైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ మనస్సును రిలాక్స్ గా ఉంచుతుంది. మరి…

Read More