Tollywood : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్.. కట్ చేస్తే.. ఇప్పుడు హిట్టు కోసం వెయిటింగ్..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకటి రెండు చిత్రాలతోనే ఊహించని రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో అగ్ర హీరోలతో వరుస హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. తమిళంలో నటించడానికి ముందే తనకంటూ ఒక అభిమానులను సృష్టించుకున్న ఈ నటి ఎవరో మీకు తెలుసా?…