మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన

మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన

తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడారు. ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు మూగజీవాలపై సరైన విధానం తీసుకోలేదని వారు వాపోయారు. తెలంగాణలో వందలాది కుక్కలు, కోతులను దారుణంగా చంపేస్తున్నారని వారు ఆరోపించారు….

Read More
గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు..  స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!

గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు.. స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!

నల్లమల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అటవీ జంతువులను చంపి వాటి మాంసం, కొమ్ములు, గోర్లు, దంతాలు, చర్మం వంటివి సరఫరా చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి పులులు బయటకొస్తున్న నేపధ్యంలో అటవీ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ క్రమంలోనే విక్రయించడానికి సిద్దంగా ఉన్న పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులుల హంతక ముఠా సంచరిస్తోంది. అంతర్జాతీయ…

Read More
అప్పుడేమో సబ్బులు, చీపుర్లు.. ఇప్పుడేమో అర ఎకరం భూమి.. అవార్డులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

అప్పుడేమో సబ్బులు, చీపుర్లు.. ఇప్పుడేమో అర ఎకరం భూమి.. అవార్డులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు సాధారణంగా డబ్బు లేదా వెహికల్ లాంటివి బహుమతిగా అందిస్తారు. అయితే కెనడా జీటీ20 లీగ్‌లో రూథర్‌ఫర్డ్‌కు అరుదైన బహుమతి లభించింది. అతడికి అర ఎకరం భూమిని, అది కూడా అమెరికాలో, అవార్డుగా అందించారు. ఇది క్రికెట్ చరిత్రలో జరిగిన ఓ అరుదైన సంఘటన.. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.. వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు విజేతకు సాధారణంగా ట్రోఫీతో పాటు గణనీయమైన నగదు బహుమతిని…

Read More
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం

లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం

ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. మాజీ ప్రియుడి భార్య అయిన మహిళా డాక్టర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. ఏం జరిగిందంటే.. కర్నూలులో మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి.. ఆమె స్కూటీని ఢీకొట్టారు. పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున కింద పడ్డ డాక్టర్ దగ్గరకు వచ్చి…..

Read More
Vande Bharat: వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇకపై ఇలా.. ఐటమ్స్ చూస్తే మతిపోతుంది

Vande Bharat: వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇకపై ఇలా.. ఐటమ్స్ చూస్తే మతిపోతుంది

రైలు ప్రయాణం అనేది కేవలం ఒక గమ్యం చేరడం మాత్రమే కాదు, అది ఒక మధురానుభూతి. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణంలో, నోరూరించే ఆహారం తోడైతే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే చాలా మందికి రైళ్లలో లభించే ఆహారం ఒక ప్రధాన సమస్యగా ఉండేది. సాధారణంగా రైళ్లలో ఒకే రకమైన, కొన్నిసార్లు నచ్చని భోజనం లభించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని గ్రహించిన భారతీయ…

Read More
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

ఇది కేవలం 9 సెంటీమీటర్ల పొడవుండే చిన్ని పిట్ట. ప్రపంచవ్యాప్తంగా హమ్మింగ్‌ బర్డ్‌‌గా గుర్తింపు పొందిన దీని అసలు పేరు.. ‘బ్లాక్‌–బ్రెస్టెడ్‌ పఫ్‌లెగ్‌’. చూసేవారికి దేవుడు పనిగట్టుకుని మరీ సృష్టించిన అందమైన కళాఖండమా అనిపించే ఈ జీవి.. మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఈక్వెడార్‌ జాతీయ చిహ్నమైన ఈ హమ్మింగ్‌ బర్డ్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా నిలిచింది. అండీస్‌ పర్వతాల పొగమంచులో, మేఘాలను తాకే ఎత్తయిన అడవుల మధ్య ఈ అపురూపమైన అందాల…

Read More
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

ప్రపంచంలో తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఓ తల్లి ఆవు దూడను చూసి కంట కన్నీరు కార్చిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. చిరుతపులి దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన తన బిడ్డను చూసి ఆ గోమాత తల్లడిల్లిపోయింది. తెలంగాణ సిరిసిల్ల జిల్లా అడవుల్లో చిరుత సంచారం గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎర్రగడ్డ తండాలో చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. తల్లి గోమాత తన బిడ్డను విడిచిపెట్టలేక కంటతడి పెడుతున్న తీరు…

Read More
Egg: చలికాలంలో గుడ్డు తింటే ఏమవుతుంది.? రోజుకు ఒక్కటి తిన్నారనుకోండి..

Egg: చలికాలంలో గుడ్డు తింటే ఏమవుతుంది.? రోజుకు ఒక్కటి తిన్నారనుకోండి..

శీతాకాలం ప్రారంభం కాగానే చల్లదనం, జలుబు, అలసట వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. ఈ నేపథ్యంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరం. వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, గుడ్లు చలికాలానికి అనువైన సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. గుడ్లలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నాణ్యత గల ప్రోటీన్లు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇవి శరీర జీవక్రియను చురుకుగా ఉంచి, చలి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఉదయాన్నే అల్పాహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల…

Read More
Bread Omelette: బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు.. టిఫిన్‌కి ఏది బెస్ట్..! వీరికి మాత్రం డేంజర్

Bread Omelette: బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు.. టిఫిన్‌కి ఏది బెస్ట్..! వీరికి మాత్రం డేంజర్

మనం ఉదయం తీసుకునే అల్పాహారం ఆ రోజంతా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బ్రెడ్ ఆమ్లెట్ లేదా మొలకలు లాంటి అధిక ప్రొటీన్ ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఈ రెండు ఆహారాలు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఏది ఎక్కువ బలాన్ని చేకూరుస్తుందనే సందేహం ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, బ్రెడ్ ఆమ్లెట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, కానీ తక్కువ నూనెతో తయారు చేయాలి. రెండు గుడ్లు, రెండు బ్రెడ్…

Read More
వాస్తు టిప్స్ : ఇంట్లో కొబ్బరి చెట్టు ఉండటం మంచిదేనా?

వాస్తు టిప్స్ : ఇంట్లో కొబ్బరి చెట్టు ఉండటం మంచిదేనా?

వాస్తు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటిని నిర్మించినప్పటి నుంచి ఇంటి చుట్టూ ఏవైనా మొక్కలు, బరువైన ఫర్నిచర్ పెట్టే సమయంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు అనేవి చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటీ కుటుంబంపై వాస్తు ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇప్పుడు ఇంటిలో కొబ్బరి చెట్టు ఉండటం పై వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంటిలో కొబ్బరి చెట్టు ఉండటం చాలా మంచిది. ఇది ఇంటికి శ్రేయస్సు, సంపదను…

Read More