హైబీపీ ఉన్నవారు వాటిని మర్చిపోయి కూడా తినొద్దు.. లేదంటే డేంజర్లో పడ్డట్టే!
హై బీపీ ఉన్న వారు సమయానికి ఫుడ్ తీసుకోవాలి. అలా అని ఏవి పడితే అవి తీసుకోకూడదు. మీరు తినే వాటిలో ఈ ఫుడ్స్ ను దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ , ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని చాలా తగ్గించాలి. వీటిని అదే పని పనిగా తాగడం వలన వల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనల్లో తేలింది. కాబట్టి, ఇవి దూరంగా ఉండండి….