Indian Railways: తరచూ రైలులో ప్రయాణం చేస్తున్నారా.? ఇవి గమనించండి.. లేదంటే.!

Indian Railways: తరచూ రైలులో ప్రయాణం చేస్తున్నారా.? ఇవి గమనించండి.. లేదంటే.!

నాన్‌ ఏసీ మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ టికెట్‌ ధర కిలోమీటర‌ుకు 1 పైసా, ఏసీ తరగతి టికెట్‌ ధర కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనున్నాయి. ఇక ఈ ధరలు సబర్బన్ ట్రైన్స్, సెకండ్ క్లాస్ ప్రయాణంలో 500 మీటర్ల వరకు వర్తించవు. Source link

Read More
Buddhas Hand: చేతి వేళ్లలా కనిపించే ఈ పండుతో.. క్యాన్సర్‌కు చెక్‌ పెట్టేయండి..! మరెన్నో లాభాలు..

Buddhas Hand: చేతి వేళ్లలా కనిపించే ఈ పండుతో.. క్యాన్సర్‌కు చెక్‌ పెట్టేయండి..! మరెన్నో లాభాలు..

బుద్ధ హస్తాన్ని బుషుకాన్ అని కూడా పిలుస్తారు. ఈ బుద్ధ హస్తం ఒక సిట్రస్ పండు. అంటే విటమిన్ సితో నిండి ఉంటుంది. దీని రంగు నిమ్మ తొక్క కలర్‌లో ఉంటుంది. ఇది మంచి సువాసనగల పండు. జామ్, మార్మాలాడే ఈ పండు నుండి తయారు చేస్తారు. బుద్ధ హస్తం నుండి పెర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తారు. బుద్ధ హస్తం అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బుద్ధ హస్తం పండు వ‌ల్ల అనేక ఆరోగ్య…

Read More
Hyderabad: హైదరాబాద్‌లో ఔట్‌సైడ్ ఫుడ్ తింటున్నారా.? చూసి అధికారులకే మైండ్ బ్లాంక్

Hyderabad: హైదరాబాద్‌లో ఔట్‌సైడ్ ఫుడ్ తింటున్నారా.? చూసి అధికారులకే మైండ్ బ్లాంక్

సిటీలో ఔట్ సైడ్ ఫుడ్ తింటున్నారా..? అయితే మీరు త్వరగా ఔటైపోతారు. కల్తీ.. కల్తీ.. కల్తీ.. యాడ చూసినా కల్తీనే. మీరు తినేది.. తాగేది ఏదీ ఒరిజినల్ కాదు. హైదరాబాద్ నగరాన్ని.. కల్తీ ఆహార పదార్థాలు కలవరపెడుతున్నాయి. అక్రమంగా కాసులు సంపాదించేందకు ప్రజారోగ్యంతో చెలగాడం ఆడుతున్నారు అక్రమార్కులు. జూలై 2న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, మల్కాజ్‌గిరి, భువనగిరి ప్రాంతాల్లో భారీగా…

Read More
Telangana: ఆస్పత్రి బిల్లు కోసం రూ. 18 వేలు బ్యాంక్‌లో వేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేయగా

Telangana: ఆస్పత్రి బిల్లు కోసం రూ. 18 వేలు బ్యాంక్‌లో వేశాడు.. తీరా అకౌంట్ చెక్ చేయగా

శుక్రవారం ఉదయం 10.48కి తవ్వారుపల్లెకు చేందిన తవ్వా పాలకొండయ్య ఆసుపత్రికి అత్యవసరమై ఖాజీపేట SBI బ్యాంక్ పక్కనే ఉన్న CDM (క్యాస్ డిపాజిట్ మిషన్)లో రూ. 18,000 డిపాజిట్ చేశాడు. రిసిప్ట్ వచ్చింది కానీ డబ్బులు ఇతని అకౌంట్ లో క్రెడిట్ కాలేదు. ఈ విషయమై ఖాజీపేట స్టేట్ బ్యాంక్‌లో క్యాషియర్ కె.శివశంకర్ రెడ్డిని అడిగితే CDM పనిచేయడంలేదని లెటర్ రాసిచ్చిపో.. వారం తర్వాత మీ డబ్బు వస్తుంది అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఆసుపత్రికి అత్యవసరం…

Read More
జుట్టు ఊడిపోవడం అంటే కేవలం షాంపూల వల్లే కాదు..! ఈ ఆరోగ్య సమస్యలు కూడా కావొచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

జుట్టు ఊడిపోవడం అంటే కేవలం షాంపూల వల్లే కాదు..! ఈ ఆరోగ్య సమస్యలు కూడా కావొచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

స్నానం చేసేటప్పుడు కొంత జుట్టు రాలడం సహజమే. అలాగే దిండు మీద కొన్ని వెంట్రుకలు ఉండటం కూడా సాధారణమే. కానీ రోజురోజుకీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుండటం, వెంట్రుకలు పల్చగా మారిపోవడం వంటి మార్పులు కనిపిస్తే.. దీని వెనుక ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఈ సమస్యలను తేలిగ్గా తీసుకోకుండా అసలు కారణాలను గుర్తించాలి. థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకపోతే జుట్టు తక్కువ సమయంలో రాలిపోతుంది. అలసటగా ఉండటం, బరువు పెరగడం…

Read More
Team India: కెరీర్‌లో ఒక్క టెస్టు సెంచరీ లేదు.. కట్ చేస్తే.. అనూహ్య రిటైర్మెంట్.. ఈ ప్లేయర్ ఎవరంటే?

Team India: కెరీర్‌లో ఒక్క టెస్టు సెంచరీ లేదు.. కట్ చేస్తే.. అనూహ్య రిటైర్మెంట్.. ఈ ప్లేయర్ ఎవరంటే?

Indian Cricket Team: టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ సాధించడం ఏ బ్యాట్స్‌మెన్ కైనా ఒక కల. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని, సుదీర్ఘంగా క్రీజులో నిలబడి మూడు అంకెల స్కోరు చేరుకోవడం గొప్ప విజయం. భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్ మెన్‌లు ఎన్నో సెంచరీలు సాధించి తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. అయితే, టీమిండియా తరపున సుదీర్ఘ కాలం ఆడి, ఒక్క టెస్ట్ సెంచరీ కూడా సాధించని ఒక భారత బ్యాట్స్‌మెన్ కూడా…

Read More
Elephants: అక్రమార్కుల పాలిట తెల్ల బంగారం.. ఏనుగు దంతాలను ఎందుకు స్మగ్లింగ్ చేస్తారో తెలుసా?

Elephants: అక్రమార్కుల పాలిట తెల్ల బంగారం.. ఏనుగు దంతాలను ఎందుకు స్మగ్లింగ్ చేస్తారో తెలుసా?

ఏనుగు దంతాల కోసం జరుగుతున్న అక్రమ వేట ప్రపంచవ్యాప్తంగా ఏనుగుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది, వాటిని అంతరించిపోతున్న జాబితాలోకి నెట్టింది. అందుకే ఏనుగు దంతాల వ్యాపారాన్ని కఠినంగా నిషేధించారు. దీన్ని నియంత్రించడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు ఏనుగు దంతాలను ఒక రకమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు, కాలక్రమేణా వాటి విలువ పెరుగుతుందని నమ్ముతారు. ఏనుగు దంతాలను ఎందుకు స్మగ్లింగ్ చేస్తారు? హోదాకు చిహ్నం : ముఖ్యంగా ఆసియా దేశాల్లో, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు…

Read More
తొలుత జీరోకే ఔట్.. ఆ తర్వాత 3 ఓవర్లలో ఎవ్వరూ ఊహించని సీన్.. PSL వద్దు, IPL ముద్దన్నోడి ఆరాచకం అదుర్స్

తొలుత జీరోకే ఔట్.. ఆ తర్వాత 3 ఓవర్లలో ఎవ్వరూ ఊహించని సీన్.. PSL వద్దు, IPL ముద్దన్నోడి ఆరాచకం అదుర్స్

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో భాగంగా 19వ మ్యాచ్‌లో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు అద్భుతంగా రాణించి తన జట్టు వాషింగ్టన్ ఫ్రీడమ్ (WSF) కు 12 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ లీగ్‌లో ఆ జట్టు వరుసగా ఆరో విజయం సాధించింది. దీంతో పాటు WSF శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (SF) ను ఓడించడం ద్వారా తన మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ లీగ్‌లో SF కి ఇది…

Read More
‘కారం ఓకే నా అత్తయ్యా..?’ ఆవకాయపై ఉపాస‌న కంప్లైంట్ వీడియో

‘కారం ఓకే నా అత్తయ్యా..?’ ఆవకాయపై ఉపాస‌న కంప్లైంట్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రతి వేసవిలో మాదిరిగానే ఈసారి కూడా ఆమె ఇంట్లో ఆవకాయ తయారు చేయించారు. తన అత్తయ్య సురేఖ‌తో కలసి పచ్చళ్ల బిజినెస్ పెట్టిన ఉపాసన.. తమ హోమ్ మేడ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, సెలెబ్రిటీలకు తమ పచ్చళ్లను పంపి, రివ్యూలు తీసుకుంటున్నారు ఉపాసన. ఈ క్రమంలోనే ఇటీవల తమ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్…

Read More
యానిమల్ ఎఫెక్ట్.. హరిహరలో మారిన బాబీ డియోల్ క్యారెక్టర్ వీడియో

యానిమల్ ఎఫెక్ట్.. హరిహరలో మారిన బాబీ డియోల్ క్యారెక్టర్ వీడియో

‘యానిమల్’ మూవీలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ హరిహరవీరమల్లు చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి, షూటింగ్ మొదలైన తొలి రోజుల్లోనే బాబీ రోల్‌కి సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేశారు. కాగా, యానిమల్ మూవీ తర్వాత.. బాబీ రోల్ విషయంలో దర్శకుడు జ్యోతి కృష్ణ మనసు మార్చుకుని మరో బ్రహ్మాండమైన రోల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు బాబీ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారనే టాక్ నడుస్తోంది.ఇదే…

Read More