MS Dhoni: ఇదేందిది.! టీ20ల్లో ధోని అత్యంత చెత్త రికార్డు ఇదా..
టీమిండియా తరఫున T20 ఫార్మాట్‌లో 1000కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించగా.. MS ధోని అత్యల్ప స్ట్రైక్ రేట్‌తో నిలిచిన సంగతి మీకు తెలుసా.? ధోని 1617 పరుగులను 126.1 స్ట్రైక్ రేట్‌తో సాధించగా, సూర్యకుమార్ 1675 పరుగులను 175.7 స్ట్రైక్ రేట్‌తో నమోదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.! భారత జట్టు తరఫున T20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ల స్ట్రైక్ రేట్‌కు సంబంధించిన ఆసక్తికర గణాంకాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి….