
Amit Shah: మావోయిస్టులను అంతం చేయాలా.. వద్దా?.. ఆపరేషన్ కగార్‌పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామంటూ అమిత్ షా ప్రకటించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా.. అనంతరం జరిగిన కిసాన్ సభలో ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. లేదంటే మావోయిస్టుల…