
Viral Video: వామ్మో.. నీకేం పిచ్చి తల్లి.. పసిబిడ్డను ఎత్తుకుని ఎందుకా డేంజరస్ స్టంట్లు..?
పసిబిడ్డను ఎత్తుకుని ఒక మహిళ డేంజరస్ స్టంట్లు వేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక రోడ్డుపై నడుస్తున్న లారీతో సమానంగా స్టంట్లు వేస్తుంది. పైగా ఆమె చేతిలో పసి బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డను చేతిలో పట్టుకొని లారీతో పోటీ పడుతున్నట్టుగా ఆమె స్టంట్లు వేస్తోంది. చీర కట్టులో చేతిలో పసిబిడ్డను పట్టుకొని సదరు మహిళ చేస్తున్న విన్యాసాలు సర్వత్రా భయాందోళన కలిగిస్తోంది. మహిళ చేసిన పనితో…