
వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో
అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా సుఖ్ లాల్ అదే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాడు. అతను వాచ్ పెట్టుకోడు. మొబైల్ వాడడు. కానీ టైమ్ కచ్చితంగా చెప్పేస్తాడు. ప్రజలు తరచుగా అతనిని పరీక్షించడానికి టైమ్ ఎంతని అడుగుతుంటారు. ప్రతీసారి సుఖ్ లాల్ సరిగ్గానే చెబుతాడు. దీంతో ప్రజలు ఆశ్చర్యపోతుంటారు.బుర్హాన్‌పుర్ జిల్లా నేపానగర్ ప్రాంతంలో నివసిస్తున్న సుఖ్ లాల్‌ను స్థానికులు ‘నడిచే గడియారం’, ‘ వాకింగ్ క్లాక్ మ్యాన్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. 45 ఏళ్ల సుఖ్ లాల్…