Stock Market: భారత్ అమెరికా ట్రేడ్ డీల్.. వారికి లాభాల పంట! ఒక్క రోజులో ఎన్ని లక్షల కోట్లు అంటే..?
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ 2.5 శాతం పెరుగుదలను చూసింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారతీయ వస్తువులపై సుంకాన్ని ప్రస్తుత 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారని విధించిన 25 శాతం సుంకాలను కూడా తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. దీంతో భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. ఈ ప్రకటన తర్వాత స్టాక్…