
Telangana: పైకి చూస్తే పేరుకు బడాబాబు.. తీరా ఇంట్లో జరిగేది అంతా చాటుమాటు యవ్వారం
ఎన్ని చట్టాలు వచ్చినా.. పకడ్బందీగా అమలు అవుతున్నా.. భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ.. కొందరు కాసులు కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. పైకి చూస్తే ఎలక్ట్రీషియన్.. ఇంట్లో డోర్ తీసి చూస్తే సెటప్ చూసి పోలీసులు, అధికారులు దెబ్బకు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితుణ్ని పోలీసులకు అప్పగించారు. విశ్వసనీయ…