
ఏంటీ.. తొలి టెస్ట్‌లో భారత్ ఓటమికి రిషబ్ పంత్ కారణమా.. కారణం ఏంటో తెలిస్తే దిమ్మతిరాగాల్సిందే
లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోయి ఉండవచ్చు. కానీ, భారత జట్టు ఆటగాళ్ళలో ఒకరు అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. లీడ్స్ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే, అతని సెంచరీలు టీం ఇండియా పై భారంగా మారాయి. ఇలా అనడంలో వేరే ఉద్దేశ్యం ఏం లేదు. కానీ, గత రికార్డులు చూస్తే పంత్ సెంచరీతో భారత జట్టు…