Mobile Charger: మీ వద్ద ఉన్న మొబైల్ ఛార్జర్ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
Mobile Charger: నేడు మార్కెట్లో నకిలీ మొబైల్ ఛార్జర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అవి ఒరిజినల్లాగానే ఉంటాయి. కానీ నకిలీవని గుర్తించడం చాలా కష్టం. కానీ అవి నాణ్యత లేని ఎలక్ట్రానిక్ భాగాలను ఉపయోగిస్తాయి. ఇవి ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తాయి. అలాగే ఫోన్ హీటెక్కి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ ఛార్జర్ల వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయంటున్నారు. అందువల్ల నిజమైన, నకిలీ ఛార్జర్ల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ ట్రిక్స్‌ను…