Tollywood: ‘ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటకు బిత్తరపోయా.. కానీ ఆ క్షణం..’

Tollywood: ‘ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటకు బిత్తరపోయా.. కానీ ఆ క్షణం..’

ప్రముఖ నటుడు చరణ్ రాజ్ తన కెరీర్‌లోని అనేక అనుభవాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డబ్బు సంపాదించడం కంటే పేరు, మంచి మనసు ముఖ్యమని ఆయన అన్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆయన మరణానంతరం స్కూళ్లకు, పేదలకు సాయం చేయడం, అనాధాశ్రమం నడపడం, తన తండ్రి ఆస్తిని ప్రభుత్వానికి ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయని, ఇది నిజమైన గొప్పతనమని చరణ్ రాజ్…

Read More
Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

Silver: సిల్వర్ ETF అంటే ఏంటి..? ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఎలా ఇన్వెస్ట్‌ చేయాలంటే?

గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని విధంగా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలు దాటి, కిలో వెండి ధర రూ.3.5 లక్షలు దాటిపోయింది. ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రెగ్యులర్‌ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం, వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి…

Read More
జనవరి మాసం.. జరిగింది మోసం.. రిపోర్ట్స్ ఇవే

జనవరి మాసం.. జరిగింది మోసం.. రిపోర్ట్స్ ఇవే

2026 జనవరి నెల టాలీవుడ్‌కు మిశ్రమ ఫలితాలను అందించింది. నెల ప్రారంభంలో విడుదలైన సైక్, సిద్ధార్థ్, వనవీర వంటి చిన్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. సంక్రాంతి సీజన్ జనవరి 9న ప్రభాస్ నటించిన రాజాసాబ్‌తో మొదలైంది. అయితే, రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు నిరాశపరిచాయి. రవితేజ సినిమాకు మంచి టాక్ వచ్చినా పోటీ ప్రభావం చూపింది. భారీ అంచనాలతో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది….

Read More
Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

Pariksha Pe Charcha 2026: పాన్‌–ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ

పరీక్షా పే చర్చా మళ్లీ వచ్చేసింది.. కానీ ఈసారి డిఫరెంట్ లెవెల్. 2026 ఎడిషన్ నిజంగా పాన్-ఇండియా వైబ్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ వరకే పరిమితమైన ఈ కార్యక్రమం, ఈసారి దేశమంతా చుట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మాత్రమే కాదు. .కోయంబత్తూరు, రాయ్‌పూర్, దేవ్ మోగ్రా, గువాహటిలోని స్టూడెంట్స్‌తో నేరుగా మాట్లాడారు. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులతో కనెక్ట్ అయ్యారు. ఈసారి నంబర్లు కూడా నెక్ట్స్ లెవెల్….

Read More
ఓ శాంతి శాంతి శాంతిః మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే

ఓ శాంతి శాంతి శాంతిః మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే

మూవీ రివ్యూ: ఓ శాంతి శాంతి శాంతిః నటీనటులు: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ, శివన్నారాయణ, బ్రహ్మానందం తదితరులు సంగీతం: జై క్రిష్ సినిమాటోగ్రఫీ: దీపక్ యరగీర నిర్మాతలు: సృజన్ ఎర్రబోలు దర్శకుడు: AR సంజీవ్ కథ: ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) గోదావరి జిల్లాల్లో మంచి పేరున్న చేపల వ్యాపారి. కానీ కోపం మాత్రం ముక్కు మీదే ఉంటుంది. మరోవైపు ప్రశాంతి (ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచి ఇంట్లో కండీషన్స్ మధ్య పెరుగుతుంది. తన…

Read More
Srisailam: శ్రీశైలం టోల్ గేట్ వద్ద సిబ్బంది తనిఖీలు… కియా కార్‌లో..

Srisailam: శ్రీశైలం టోల్ గేట్ వద్ద సిబ్బంది తనిఖీలు… కియా కార్‌లో..

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నగదు కలకలం చెలరేగింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 30 లక్షల రూపాయల లెక్కలు లేని నగదు అనుమానాస్పదంగా పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన MH 11 DM 0589 నంబర్…

Read More
Hindu Temple: మహా అద్భుతం.. పాకిస్థాన్‌లో హిందూ ఆలయం పునరుద్దరణ.. ఈ టెంపుల్ ఎవరిదో తెలుసా?

Hindu Temple: మహా అద్భుతం.. పాకిస్థాన్‌లో హిందూ ఆలయం పునరుద్దరణ.. ఈ టెంపుల్ ఎవరిదో తెలుసా?

గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లో ఉన్న హిందూ, సిక్కు ఆలయాలు కొత్త రూపులు దిద్దుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని మైనారిటీ హెరిటేజ్ సంరక్షణలో భాగంగా అక్కడ హిందూ ఆలయాల పునరుద్దరణ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా లాహోర్‌ కోటలోని హిందూ చారిత్రక స్థలంలో కొలువై ఉన్న శ్రీరాముడి కుమారుడైన లవ’ ఆలయాన్ని అధికారులు పునరుద్దరించారు. అలాగే ప్రజల సందర్శనకు కూడా అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో పాటు సిక్కు కాలం నాటి పలు స్మారకచిహ్నాలను…

Read More
Tollywood: అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

Tollywood: అందంలో శ్రీదేవికే పోటీ.. ఎక్స్‌పోజింగ్ అక్కర్లేదని చెప్పింది.. ఎవ్వరికీ తెలియని నిజాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న మహానటి సౌందర్య.. సావిత్రి అంతటి నటిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. కేవలం అభినయంతోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగవచ్చునని, అందాల ఆరబోత అవసరం లేదని ఆమె తన కెరీర్ ద్వారా నిరూపించింది. ఎక్స్‌పోజింగ్ చేయననే ఆమె నిర్ణయాన్ని మొదట్లో కొందరు తేలికగా తీసిపారేసినా, దర్శకులు ఆమె అభిప్రాయాలను గౌరవించడంతో ఆమెకు అవకాశాలు మరింతగా పెరిగాయి. 1971 జూలై 18న సౌమ్య అనే పేరుతో జన్మించింది. సౌందర్య తల్లి మంజుల, తండ్రి…

Read More
మాఘ పౌర్ణమి: రవి పుష్య యోగం.. బంగారం, వెండి కొనేందుకు శుభ సమయం ఇదే.. లక్ష్మీ దేవి మీ ఇంటికే..!

మాఘ పౌర్ణమి: రవి పుష్య యోగం.. బంగారం, వెండి కొనేందుకు శుభ సమయం ఇదే.. లక్ష్మీ దేవి మీ ఇంటికే..!

Ravi Pushya Yoga: ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఆదివారంనాడు వస్తుంది. అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటైన రవి పుష్య యోగం మాఘ పూర్ణిమ తిథినాడు ఏర్పడటం విశేషం. ఈ యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే పని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం జీవితంలో పురోగతి లభిస్తుంది. ఆదివారం పుష్య నక్షత్రం ఉండటం వల్ల రవి…

Read More
Bulls and red color myth: ఎద్దులకు ఎరుపు రంగును చూస్తే కోపం వస్తుందా..? షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే..!

Bulls and red color myth: ఎద్దులకు ఎరుపు రంగును చూస్తే కోపం వస్తుందా..? షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే..!

మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. ఎరుపు రంగు దుస్తులు చూసిన ఎద్దులు ఆ వ్యక్తులపైకి దూసుకొచ్చి దాడి చేస్తుంటాయి. ఎక్కువగా హీరోయిన్లపై ఎరుపు రంగు దుస్తులు పడితే వారి వెంట ఎద్దులు పరుగెత్తి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. అది సినిమా కాబట్టి హీరో వెళ్లి కాపాడతాడు. ఎరుపు రంగు దుస్తులను తీసి వేసివేయడంతో ఆ జంతువులు దాడి చేయకుండా వెళ్లిపోతాయి. ఈ దృశ్యాలను చూసిన ప్రతీసారీ ఎద్దులు, ఆవులు, గేదెలు లాంటి సాదు జంతువులకు ఎరుపు…

Read More