IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. బహిష్కరిస్తామంటూ పీసీబీ బెదిరింపులు..?

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. బహిష్కరిస్తామంటూ పీసీబీ బెదిరింపులు..?

India vs Pakistan: మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ స్వ్కాడ్‌లతో సిద్ధమయ్యాయి. అయితే, బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన జట్టు వింత ప్రకటనలతో టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే బంగ్లాకు మద్దతుగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పుకార్లు రేకెత్తించడం, ఆపై ఐసీసీ హెచ్చరించడంతో కామ్‌గా స్వ్కాడ్‌ను ప్రకటించింది. ఆ తర్వాత మరో కొత్త…

Read More
Today Gold Price: కిలో వెండి ధర రూ.4 లక్షలు.. బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?

Today Gold Price: కిలో వెండి ధర రూ.4 లక్షలు.. బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?

ఉదయం 10.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,51,400 వద్ద కొనసాగుతోంది. Source link

Read More
Lucky Zodiacs: బుధ, శుక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఇష్ట కార్యసిద్ధి యోగం..!

Lucky Zodiacs: బుధ, శుక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఇష్ట కార్యసిద్ధి యోగం..!

వృషభం: రాశినాథుడైన శుక్రుడు దశమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ఈ రాశివారికి ఈ ఇష్ట కార్య సిద్ధి యోగం పూర్తి స్థాయిలో పట్టే అవకాశం ఉంది. దీనివల్ల మనసులోని కోరికలు, ఆశలు కొన్ని అప్రయత్నంగానూ, ప్రయత్నపూర్వకంగానూ నెరవేరడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి తప్పకుండా లాభాలు కురిపిస్తాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. Source link

Read More
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రుచికరమైన బిర్యాని తిందామన్న ఆశతో రెస్టారెంట్‌కు వెళ్లిన బాధితుడు, తిరిగి వచ్చేసరికి తన బైక్ చోరీకి గురైనట్టు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్ ముందు బైక్‌ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లిన బాధితుడు, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమాని…

Read More
AUS Vs PAK: నీ బౌలింగ్ తగలయ్యా.! ఆ బౌలర్‌ను చూసుకుని పాక్‌ పొగరు.. దెబ్బకు దండం పెట్టాల్సిందే

AUS Vs PAK: నీ బౌలింగ్ తగలయ్యా.! ఆ బౌలర్‌ను చూసుకుని పాక్‌ పొగరు.. దెబ్బకు దండం పెట్టాల్సిందే

పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి వివాదం చెలరేగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చేసిన ఒక యాక్షన్ దీనికి దారితీసింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో T20 మ్యా‌చ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గ్రీన్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఔటైన తర్వాత…

Read More
Bank Holidays: బిగ్ అలర్ట్.. రేపు బ్యాంకులన్నీ మూతపడతాయా..?

Bank Holidays: బిగ్ అలర్ట్.. రేపు బ్యాంకులన్నీ మూతపడతాయా..?

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. బ్యాంకు సంఘాలు మంగళవారం బంద్‌ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ జరగనుంది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు రేపు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నాయి. బ్యాంకులు మూతపడనుండటంతో చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోతున్నాయి. ఇక యూపీఐ, నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంక్ సేవల్లో అంతరాయం కలిగే అవకాశముందని బ్యాంకులు ఇప్పటికే…

Read More
విదేశాల్లో ముఖ్యమంత్రి..  నలుగురు మంత్రుల అత్యవసర భేటీ.. అసలు మతలబు అదేనా..?

విదేశాల్లో ముఖ్యమంత్రి.. నలుగురు మంత్రుల అత్యవసర భేటీ.. అసలు మతలబు అదేనా..?

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు.. ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమర్క, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌.. అక్కడి నుంచి ఒకే కారులో ప్రజా భవన్‌కు చేరుకున్నారు. అయితే.. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపింది. ముఖ్యంగా సింగరేణి టెండర్ల వ్యవహారంపై వారం రోజులుగా రచ్చ కొనసాగుతుండడం.. ఒకట్రెండు రోజుల్లో కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్…

Read More
Soft Chapati Tips: అప్పడాల్లాంటి చపాతీలకు చెక్! రొట్టెలు రోజంతా మెత్తగా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

Soft Chapati Tips: అప్పడాల్లాంటి చపాతీలకు చెక్! రొట్టెలు రోజంతా మెత్తగా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

చపాతీలు సరిగ్గా రాకపోవడానికి ప్రధాన కారణం పిండిలో తేమ తగ్గిపోవడం. పాత పిండిని వాడటం లేదా పిండిని నానబెట్టకుండానే చపాతీలు చేయడం వల్ల అవి ఎండిపోయి గట్టిగా మారుతాయి. హోటల్ స్టైల్‌లో పొరలు పొరలుగా, సాఫ్ట్‌గా ఉండే చపాతీలు మీ ఇంట్లో కూడా తయారు కావాలంటే షెఫ్స్ సూచించే ఈ స్మార్ట్ టిప్స్ పాటించాల్సిందే. చపాతీలు చేసేటప్పుడు మనం చేసే ఆ 9 సాధారణ తప్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చపాతీలు చేసేటప్పుడు అస్సలు చేయకూడని…

Read More
2007లో ఆస్ట్రేలియా పాలిట విలన్.. 2026లో రీఎంట్రీతో సెన్సేషన్.. కట్ చేస్తే.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్..?

2007లో ఆస్ట్రేలియా పాలిట విలన్.. 2026లో రీఎంట్రీతో సెన్సేషన్.. కట్ చేస్తే.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్..?

టీ20 ప్రపంచ కప్‌లో ఓమన్‌తో ఫిబ్రవరి 9న జరిగే తొలి మ్యాచ్‌లో జింబాబ్వే తరపున బ్రెండన్ టేలర్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మ్యాచ్ తో ఈ దిగ్గజ ప్లేయర్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఐసీసీ రికార్డుల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకోనున్నాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆటగాడిగా భారీ రికార్డు సృష్టించనున్నాడు. Source link

Read More
Super Food: మటన్, చికెన్ బలాదూర్: ఈ కూరగాయ ముందు నాన్-వెజ్ కూడా తక్కువే..

Super Food: మటన్, చికెన్ బలాదూర్: ఈ కూరగాయ ముందు నాన్-వెజ్ కూడా తక్కువే..

ఫిడిల్‌హెడ్ అనేది ఫెర్న్ మొక్క ప్రారంభ దశలో ఉండే భాగం. ఇది చూడటానికి వృత్తాకారంలో, వయోలిన్ తల భాగంలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో శతాబ్దాలుగా స్థానికులు దీనిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా, ఇందులో ఇనుము, కాల్షియం అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఈ కూరగాయ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫిడిల్‌హెడ్ వల్ల…

Read More