T20 World Cup 2026 : ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టినా నచ్చలేదా? కుల్దీప్‌ను కాదని వరుణ్ చక్రవర్తికి చాహల్ ఓటు
T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 7 నుంచి) ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జట్లన్నీ వార్మప్ మ్యాచ్‌లతో తమ సత్తా చాటుకుంటున్నాయి. కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగనుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు ముంబైలోని…