Viral Video: మంచు కొండల్లో జరిగిన పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం..! వెడ్డింగ్‌ సీన్‌ వైరల్‌..

Viral Video: మంచు కొండల్లో జరిగిన పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం..! వెడ్డింగ్‌ సీన్‌ వైరల్‌..

వసంత పంచమి నాడు ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన లోయలలో ఆవిష్కృతమైన ఒక దృశ్యం సోషల్ మీడియాను ఆకర్షించింది. మీరట్‌కు చెందిన ఒక జంట త్రియుగినారాయణ ఆలయంలో భారీ హిమపాతం మధ్య వివాహం చేసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చుట్టూ కురుస్తున్న మంచు, అందంగా అలంకరించబడిన పెళ్లి మండపం ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… గత కొన్ని రోజులుగా పర్వతాలలో భారీ హిమపాతం కురుస్తోంది. జనవరి 23 శుక్రవారం రోజున…

Read More
వ్యాయాయాలు చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్

వ్యాయాయాలు చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్

వ్యాయామాలు చేయడం మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజంగా చేయకపోయినా.. చేసినట్టు ఊహించుకున్నా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం తెలిపింది. శారీరక వ్యాయామం చేయలేని పరిస్థితుల్లో చేసినట్టు ఊహించుకోవడం వల్ల మెదడులోని మోటార్ సర్క్యూట్లు ఉత్తేజితం అవుతాయని తెలిపాయి. జిమ్‌లో కాదండోయ్.. మనసులో వ్యాయామాలు చేయడం వల్ల కూడా కండరాల బలం పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శారీరక వ్యాయామం చేయకుండా, కేవలం మనసులో విజువలైజ్‌ చేయడం ద్వారా మెదడులోని…

Read More
Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్‌‌ మొండితనమే కారణం..

Rajinikanth: రజనీకాంత్ సినిమాకు రూ.40 కోట్ల నష్టం..! డైరెక్టర్‌‌ మొండితనమే కారణం..

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వందల కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఒక ఎత్తయితే, రాకుండా పోయిన వసూళ్లు మరో ఎత్తు. కేవలం ఒకే ఒక కారణం వల్ల ఈ సినిమాకు రావాల్సిన సుమారు 50 కోట్ల రూపాయల ఆదాయం గాలిలో కలిసిపోయింది. సాధారణంగా ఏ దర్శకుడైనా తన సినిమాకు ఎక్కువ వసూళ్లు రావాలని కోరుకుంటారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం తన విజన్ దెబ్బతినకూడదని ఆ భారీ మొత్తాన్ని…

Read More
Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు

Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు, ఇందులో జీడీపీ 6.8% నుంచి 7.2%కి పెరుగుతుందని, ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని, వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఈ సానుకూల చిత్రంతో పాటు తీవ్రమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఆర్థిక సర్వే ప్రకారం, సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ వల్ల ఐటీ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు తప్పదు. ఇది దేశాన్ని 20 ఏళ్లు…

Read More
MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. ఇంకో వీడియో రిలీజ్‌ చేసిన బాధితురాలు..

MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. ఇంకో వీడియో రిలీజ్‌ చేసిన బాధితురాలు..

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మేటర్‌ రోజురోజుకు హీటెక్కుతోంది. ఈ విషయంలో మరో కొత్త కోణం బయటపడింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బాధితురాలు హనీ ట్రాప్ చేసిందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఆమె 25 కోట్ల రూపాయల డిమాండ్‌ చేసిందని ఆరోపించారు. మరోవైపు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యానని బాధితురాలు మాయమాటలు చెప్పి, తమ దగ్గర డబ్బు వసూలు చేసినట్టు, పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో ఎమ్మెల్యే తల్లి ప్రమీల పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల…

Read More
Chanakya Niti: చాణక్య నీతి జీవితాన్ని మార్చే రహస్యాలు.. ఇవి పాటిస్తే ఫెయిల్యూర్ లేదు!

Chanakya Niti: చాణక్య నీతి జీవితాన్ని మార్చే రహస్యాలు.. ఇవి పాటిస్తే ఫెయిల్యూర్ లేదు!

భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు అనేక మానవ సమస్యలకు సులభమైన మార్గాలను చూపారు. ఆర్థిక సమస్యలతోపాటు బంధాలు, జీవితంలో విజయం సాధించడం, ఎవరితో ఎలా ఉండాలి, వ్యక్తికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. మంచి, చెడు మధ్య తేడాలను తెలియజేశారు. జీవితంలో ఎలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎవరితో స్నేహం చేయాలి. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనేదానిపై సూచనలు చేశారు. చాణక్య నీతి అంటే…

Read More
శృతి హాసన్ ఇంకా వివాహం చేసుకోకపోవడానికి కారణం ఇదేనా?

శృతి హాసన్ ఇంకా వివాహం చేసుకోకపోవడానికి కారణం ఇదేనా?

శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అనగనగా ఒక రాజు సినిమాతో తెలుగు వెండితెర పైకి అడుగు పెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఐరన్ లెగ్ అంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ గబ్బర్ సింగ్ మూవీ ఈ చిన్నదాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ మూవీలో నటించి మొదటి…

Read More
Cinema: ఏం తాగి తీశావ్ భయ్యా.. సినిమా అంటే ఇది.. రూ. 6 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్… థియేటర్లలో రచ్చ..

Cinema: ఏం తాగి తీశావ్ భయ్యా.. సినిమా అంటే ఇది.. రూ. 6 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్… థియేటర్లలో రచ్చ..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ధురంధర్, బోర్డర్ 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు మించి ఓ చిన్న సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా పేరు ‘క్రాంతిజ్యోతి విద్యాలయ: మరాఠీ మీడియం’ . హేమంత్ ధోమే దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026లో జనవరి 1న విడుదలైంది. ఈ చిత్రం థియేటర్లలో…

Read More
MLA Arava Sridhar: నేడు రైల్వేకోడూరుకు జనసేన విచారణ కమిటీ

MLA Arava Sridhar: నేడు రైల్వేకోడూరుకు జనసేన విచారణ కమిటీ

జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన ఒక అంశంపై విచారణ చేపట్టడానికి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈరోజు రైల్వే కోడూరుకు వెళ్లి విచారణ జరపనుంది. శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా కమిటీ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను కమిటీ ప్రశ్నించనుంది. శ్రీధర్‌తో పాటు వీణ, హర్షలు కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ…

Read More
Silver Price: వెండి ధర రూ.2 లక్షలలోపు దిగి రానుందా? నిపుణులు ఏమంటున్నారు?

Silver Price: వెండి ధర రూ.2 లక్షలలోపు దిగి రానుందా? నిపుణులు ఏమంటున్నారు?

Silver Price: జనవరి 29న దేశ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం నాటికి, వెండి ధరలు రూ.4.20 లక్షల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కానీ కేవలం 70 నుండి 80 గంటల్లోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజుల్లోనే వెండి ధరలు ఇప్పటికే 46 శాతం తగ్గాయి. ఈ తగ్గుదల 1980లో అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు నాటకీయంగా కుప్పకూలిన రికార్డును అధిగమించింది. అప్పుడు వెండి ధరలు కేవలం ఐదు…

Read More