హైదరాబాద్ కాల్పులపై సీపీ సజ్జనార్‌ కీలక వివరాలు

హైదరాబాద్ కాల్పులపై సీపీ సజ్జనార్‌ కీలక వివరాలు

హైదరాబాద్‌ నగరంలో జరిగిన కాల్పుల ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ కేసులో హత్యాయత్నం, రాబరీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 109, 309 ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు. కాల్పుల అనంతరం నిందితులు చాదర్‌ఘాట్ మీదుగా నింబోలిఅడ్డ–కాచిగూడ వైపు వెళ్లి, అక్కడ బట్టలు మార్చుకుని కాలినడకన కాచిగూడ…

Read More
బంగారంలాంటి లాభాలు ఇచ్చే హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!

బంగారంలాంటి లాభాలు ఇచ్చే హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!

ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం ప్రారంభించి, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ, ఏం వ్యాపారం చేయాలి..? ఎలా మొదలు పెట్టాలో వారికి తెలియదు. వేసవి సమీపిస్తున్న కొద్దీ, కొన్ని వ్యాపారాలు నష్టాలను మిగులుస్తాయి. అటువంటి సమయంలో మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఇదిగో ఒక మంచి ఆలోచన మీ కోసమే.. ఇందులో మీరు ప్రతి నెలా మంచి లాభం పొందవచ్చు. అది మరేంటో కాదు.. అరుదైన చేపలపెంపకం. దీంతో మీ చేతులకు…

Read More
Ram Miriyala Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న రామ్ మిర్యాల కొత్త ఫోక్ సాంగ్.. మీరూ చూశారా?

Ram Miriyala Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న రామ్ మిర్యాల కొత్త ఫోక్ సాంగ్.. మీరూ చూశారా?

ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, సాంగ్ రైటర్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ పుల్ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ మిరియాల అలియాస్ చౌరస్తా రామ్. మొదట ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అయిన ఇతను ఆ తర్వాత సింగర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బ్రోచేవారెవరురా, మిడిల్ క్లాస్ మెలోడీస్, జాతి రత్నాలు, పాగల్, పుష్పక విమానం, భీమ్లా నాయక్, టిల్లు, వాల్తేరు…

Read More
మట్టి కుండలో మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!

మట్టి కుండలో మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!

కావాల్సిన పదార్థాలు : మటన్ కిలో, ఉల్లిపాయలు, 3, ఆవనూనె 200 గ్రామలు, ఆనియన్ తరగినవి కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండుటీ స్పూన్స్, పెరుగు రెండు టీ స్పూన్స్, బిర్యానీ ఆకు రెండు, దాల్చిన చక్కె చిన్న ముక్క, లవంగాలు 5, మిరియాలు వన్ టీ స్పూన్, నల్ల యాలకులు2, ధనియాల పొడి రెండు టీస్పూన్స్, కారం రెండు టీస్పూన్స్, పసుపు అరటీ స్పూన్, గరం మసాలా వన్ టీస్పూన్, ఉప్పు రుచికి సరిపడ, కొత్తి…

Read More
Viral Video : సంజూను ఆటపట్టించిన కెప్టెన్ సూర్య.. డోంట్ డిస్టర్బ్ చెట్టా అంటూ నవ్వులు

Viral Video : సంజూను ఆటపట్టించిన కెప్టెన్ సూర్య.. డోంట్ డిస్టర్బ్ చెట్టా అంటూ నవ్వులు

Viral Video : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టు సభ్యుల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి జట్టు బయటకు వస్తున్న…

Read More
Black Pepper: ఘాటే కాదు.. రేటు ఎక్కువే.. సిరులు కురిపిస్తున్న మిరియాలు!

Black Pepper: ఘాటే కాదు.. రేటు ఎక్కువే.. సిరులు కురిపిస్తున్న మిరియాలు!

రాష్ట్రంలో కాఫీ పంటలకు అరకు ప్రసిద్ధి. అంతే ధీటుగా ఇప్పుడు మన్యం జిల్లా కూడా కాఫీ సాగు విస్తీర్ణంను పెంచుకుంటుంది. మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని అనంతగిరి సరిహద్దు ప్రాంతాల్లో ఈ సాగు వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కాఫీ తోటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో అంతేస్థాయిలో అంతర పంటగా మిరియాల సాగు కూడా అక్కడి రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. శతాబి గ్రామానికి చెందిన సార లచ్చయ్య అనే రైతు కాఫీ తోటలో అంతర పంటగా మిరియాల…

Read More
ఓర్నీ.. మటన్‌ బొక్క ఎంతపని చేసిందీ

ఓర్నీ.. మటన్‌ బొక్క ఎంతపని చేసిందీ

నాన్‌వెజ్‌ ప్రియులకు మటన్‌, చికెన్‌ తో బోజనం అంటే పండగే. ఎంతో ఇష్టంగా ఆవురావురంటూ తింటారు. అలా ఎంతో ఇష్టంగా మటన్‌ కూరతో భోజనం చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. రాత్రి మటన్‌ కర్రీతో భోజనం చేస్తుండగా బొక్క గొంతులో ఇరుక్కుపోయింది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బారావు పల్లి గ్రామానికి చెందిన టి.శ్రీనివాస అనే వ్యక్తి మంగళవారం రాత్రి…

Read More
Hyderabad: అయ్యో  ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

Hyderabad: అయ్యో ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

బోండా తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్‌నగర్‌ ఎస్‌.పి.ఆర్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్న దాసరి రమేష్‌ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ గురువారం విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న సమయంలో యూసఫ్‌గూడలోని ఓ టిఫన్ సెంటర్‌ వద్ద టిఫిన్ చేసేందుకు ఆగాడు. బోండా ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆర్డర్ వచ్చాక అక్కడే…

Read More
అందమైన పెంగ్విన్‌లను చూడటానికి.. ఆకర్షణీయమైన ప్రదేశాలు ఇవే!

అందమైన పెంగ్విన్‌లను చూడటానికి.. ఆకర్షణీయమైన ప్రదేశాలు ఇవే!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి మనసు కదిలించిన వీడియో అంటే పెంగ్విన్ వీడియోనే. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు నిహిలిస్ట్ పెంగ్విన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన చాలా మంది మనసు విరిగితే ఎంత బాధ ఉంటుందో.. దీనిని చూసి అర్థం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే? తాను ఏ విషయంలో బాధపడిందో తెలియదు కానీ, జీవితం మీద విరక్తి కలిగిన దానిలా, ఒంటరిగా, తన వాళ్ల నుంచి దూరంగా, మంచు…

Read More
Gold Prices: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఒకేసారి భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఒకేసారి భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

కేంద్ర బడ్జెట్ ప్రకటన వేళ దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. శనివారంతో పోలిస్తే భారీగా పతమనమయ్యాయి. బడ్జెట్ క్రమంలో స్టాక్ మార్కె్ట్లు ఒడిదోడుకులకు లోనవుతున్నాయి. దీంతో పాటు యూఎస్ డాలర్ బలపడటం, భౌగోళిక రాజకీయ పరిణామాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఫిబ్రవరి నెల తొలిరోజునే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. శనివారం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్‌(MCX)లో బంగారం ధరలు రూ.1,52,345 వద్ద స్ధిరపడగా.. ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు…

Read More