రాబోయే 8 ఏళ్లు అలా నాటకాలు వేయాల్సిందే

రాబోయే 8 ఏళ్లు అలా నాటకాలు వేయాల్సిందే

మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు రాబోయే ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ భవన్‌లో నాటకాలు వేయాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటకాలు ప్రదర్శించడంలో, వేషాలు వేయడంలో, వాటిని రక్తి కట్టించడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు రాజేంద్రబాద్ తర్వాత తెలంగాణ భవన్‌లో అలాంటి ప్రదర్శనలకు పూర్తి సమయం ఉందని సాయి కుమార్ అన్నారు. నిన్న కనీసం మూడు గంటల పాటు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్…

Read More
మహేష్ బాబును బుక్ చేసిన ప్రియాంక..!! సినిమాలో అది కావాలని రాజమౌళిని అడిగిందట

మహేష్ బాబును బుక్ చేసిన ప్రియాంక..!! సినిమాలో అది కావాలని రాజమౌళిని అడిగిందట

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతుంది. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు….

Read More
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా!

అలాంటి సమయంలో పక్కన ఎవరైనా ఉండి కాసేపు నవ్విస్తే బాగుంటుందని ప్రతి ఉద్యోగి కోరుకుంటారు. సరిగ్గా ఇదే ఆలోచనతో టెక్ కంపెనీలు ఒక అద్భుతమైన నేస్తాన్ని సృష్టించాయి. అది మీ అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది.. కానీ దాని చేష్టలు మాత్రం మీలోని ఒత్తిడిని ఇట్టే మాయం చేస్తాయి. కేవలం బొమ్మలా కనిపించే ఈ ఏఐ పరికరం, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకువస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి మేనేజర్ల వరకు అందరి డెస్క్‌లపై…

Read More
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో కొత్త డ్రామాకు తెరలేపిన పాక్..నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతారట ?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో కొత్త డ్రామాకు తెరలేపిన పాక్..నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతారట ?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే వివాదాల హోరు మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ ఆడితే మైదానంలో నిరసన తెలుపుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించడంపై గుర్రుగా ఉన్న పాక్, దానికి మద్దతుగా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగాలని…

Read More
Stock Market: ఆరు సంవత్సరాలలో అతిపెద్ద పతనం.. రూ.9.40 లక్షల కోట్లు కోల్పోయిన పెట్టుబడిదారులు

Stock Market: ఆరు సంవత్సరాలలో అతిపెద్ద పతనం.. రూ.9.40 లక్షల కోట్లు కోల్పోయిన పెట్టుబడిదారులు

ఒకటి కాదు రెండు కాదు లక్షల కోట్ల ఆస్తి మదుపర్ల సంపద ఆవిరైపోయింది. మన దేశీయ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. ఆదివారం (ఫిబ్రవరి 1) ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తీరు, బడ్జెట్ ప్రసంగం తర్వాత కూడా సెన్సెక్స్ – నిఫ్టీ ఊపందుకున్నాయి. మార్కెట్ ఉత్సాహంగా కొనసాగుతుందని అనిపించింది. కానీ అది అంతలోనే ఆశలు అడియాసలు అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ టాక్స్ (STT) పై పన్ను పెంపును ప్రకటించి, బైబ్యాక్‌లపై పన్నును…

Read More
Dhurandhar 2: ఇంత మోసం చేస్తారా? ‘ధురంధర్ 2’ టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Dhurandhar 2: ఇంత మోసం చేస్తారా? ‘ధురంధర్ 2’ టీజర్‌పై భగ్గుమంటోన్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

రణ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కిస్తోన్న ‘ధురంధర్ 2’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ గురించి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా చాలా మంది దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మంది చాలా నిరాశ చెందారు. దీనికి కారణం ‘ధురంధర్ 2’ టీజర్‌లో చూపించిన సీన్స్. ఇందులో ఉన్న సన్నివేశాలన్నీ ఆల్రెడీ ‘ధురంధర్’ పార్ట్-1 క్లైమాక్స్ తర్వాత…

Read More
India: ఈ విషయంలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. సంచలనం రేపుతోన్న ఎలాన్ మస్క్ పోస్ట్..

India: ఈ విషయంలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. సంచలనం రేపుతోన్న ఎలాన్ మస్క్ పోస్ట్..

భారత్ శరవేగంగా అభివద్ద దిశగా దూసుకెళ్తుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ వేగంగా డెవలప్ అవుతోంది. ప్రతీ రంగంలో వృద్ధి దిశగా వెళ్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తోంది. జీడీపీలో భారత్ వేగంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ చేసిన ఓ ట్వీట్ కీలకంగా మారింది. బ్యాలెన్స్ పవర్ మారుతుందంటూ ఆయన చేసిన ట్వీట్ కీలకంగా మారింది. అంతర్జాతీయ…

Read More
తల్లైనా తరగని అందం.. వైట్ డ్రెస్‌లో శ్రియా అదిరిపోయే ఫొటోస్!

తల్లైనా తరగని అందం.. వైట్ డ్రెస్‌లో శ్రియా అదిరిపోయే ఫొటోస్!

అందాల ముద్దుగుమ్మ శ్రియా శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తన అందం, అభినయంతో ఎంతో మంది మదిని దోచుకుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ , తన హవా కొనసాగించింది. వరసగా స్టార్ హీరోల సరసన నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఇలా చాలా మంది హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్…

Read More
Fuel Price Relief: సామాన్యులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు!

Fuel Price Relief: సామాన్యులు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు!

భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారిగా, ఈ సారి ఆదివారం పార్లమెంటులో బడ్జెట్ సెషన్స్ జరగనున్నాయి. నిర్మల సమర్పించే ఈ బడ్జెట్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం వార్షిక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు.. ఇది రాబోయే సంవత్సరాలకు భారతదేశ ఆర్థిక దిశను నిర్దేశిస్తుంది….

Read More
GHMC Budget 2026-27: హైదరాబాద్‌ అభివృద్ధికి భారీ బడ్జెట్.. ఈ సారి ఎన్ని కోట్లంటే?

GHMC Budget 2026-27: హైదరాబాద్‌ అభివృద్ధికి భారీ బడ్జెట్.. ఈ సారి ఎన్ని కోట్లంటే?

ప్రస్తుత పాలక మండలి కాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో, చివరి సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశంలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఏడాది జీహెచ్‌ఎంసీకి వివిధ ఆదాయ వనరుల నుంచి రూ.6,441 కోట్ల ఆదాయం లభించగా, ఖర్చులు రూ.4,057 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో సంస్థకు రూ.2,384 కోట్ల ఆదాయ మిగులు నమోదైంది. ఇక జీహెచ్‌ఎంసీకి రూ.400 కోట్ల మేర రెవెన్యూ…

Read More