TV9 Sweet Home Expo in Vizag: అభివృద్ధిలో దూకుడు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరికొత్త గమ్యస్థానం వైజాగ్..
విశాఖపట్టణం (వైజాగ్) ఇప్పుడు కేవలం పర్యాటక నగరంగా మాత్రమే కాకుండా, దేశంలో వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు, కార్పొరేట్ పెట్టుబడులతో వైజాగ్ అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెడుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో వైజాగ్ గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలపడుతోంది. మరోవైపు పోర్ట్ ఆధారిత అభివృద్ధి, లాజిస్టిక్స్ హబ్‌లు, రహదారి విస్తరణలు నగర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అదానీ, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ…