కొందరు వ్యక్తులు ఉల్లిపాయలు తినడం వల్ల సమస్యల భారీన పడే అవకాశం ఉంది. అలాంటి వాటికి దూరంగా ఉడడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కొంతమంది ఉల్లిపాయలు తిన్న తర్వాత ఉబ్బరం, గ్యాస్ అసౌకర్యానికి గురవుతారు.