Mouni Roy: బాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మౌనీ

Mouni Roy: బాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మౌనీ


మౌనీ రాయ్ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం కాగా, ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో జూనూన్ పాత్రతో సినిమా ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఆమె, ఒకప్పుడు హరహర మహాదేవ్లో సతీదేవిగా పేరుపొందారు. ప్రస్తుతం, మౌనీ వెండితెరపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె పాత్రికేయ రోల్స్ నుంచి ఐటెం సాంగ్స్ వరకు ఎలాంటి అవకాశాన్నీ వదులుకోవడం లేదు. కేజీఎఫ్, వేదా చిత్రాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. టాలీవుడ్‌లో విశ్వంభర సినిమాతో ప్రవేశించనున్న మౌనీ, బాలీవుడ్‌లోనూ రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ తెర మీదకు మల్టీస్టారర్ న్యూస్

AA 22: రాజమౌళిని ఫాలో అవుతున్న AA 22 టీమ్

Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్

Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *