Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త

Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త


ఆకస్మిక గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. సడెన్ గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఒక పెళ్లి వేడుకలో భాగంగా జరుగుతున్న మెహందీ ఫంక్షన్‌లో తన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి స్టేజ్ పై కుప్పకూలిపోయాడు. ప్రారంభంలో అక్కడ ఉన్నవారంతా అతను తూలి పడిపోయాడని భావించారు. అయితే, ఎంతకీ లేవకపోవడంతో వెంటనే అప్రమత్తమై అతన్ని అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ

హైదరాబాద్ లో రూ. 13 వేల కోట్ల ఆన్ లైన్ గేమింగ్ ఫ్రాడ్

ఆదాయం కోట్లలో.. పన్ను కట్టడం రూపాయల్లో

Suryapeta: దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *