తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఈ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీని తిరిగి కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. సీనియర్ నాయకుడు హరీష్ రావు గజ్వేల్‌లో తిష్ట వేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆరే గజ్వేల్‌కు శ్రీరామరక్ష అని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి డ్యూరేషన్ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్లో తడబడుతున్న బ్యూటీస్ ఎవరు ??
Ram Charan: నెక్ట్స్ లెవల్లో మెగా డెడికేషన్.. ఎన్ని జరిగినా ఆగేదెలే
Rakul Preet Singh: బాలీవుడ్ పీఆర్ వ్యవస్థపై రకుల్ సీరియస్ కామెంట్స్