హీరోలు మీడియా ముందుకు వచ్చినప్పుడు వారి కెరీర్‌కు సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. నిఖిల్ సిద్ధార్థ ఇటీవల తన కొత్త చిత్రం ప్రమోషన్ల సందర్భంగా కార్తీకేయ 3 గురించి స్పష్టతనిచ్చారు. కార్తీకేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టడంతో మూడో భాగంపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో, కార్తీకేయ 3 పనులు ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభమవుతాయని నిఖిల్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venkatesh: వరుస ప్రాజెక్ట్స్ తో విక్టరీ వెంకటేష్ జోరు.. క్యూ కడుతున్న దర్శకులు
నటనలో భేష్.. చదువుల్లో శభాష్ అనిపిస్తున్న హీరోయిన్లు
హిట్ కోసం సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తున్న స్టార్ హీరోలు
బాలీవుడ్ హీరోలకు డేంజర్ బెల్స్.. హీరోలకు పెరుగుతున్న బెదిరింపులు
MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం