ఈ ప్లాన్లో కాలింగ్, డేటా,SMS ప్రయోజనాలతో పాటు, కంపెనీ వినియోగదారులకు JioTV, JioCloud లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. ఇది మీ వినోదం,క్లౌడ్ నిల్వ అవసరాలను తీరుస్తుంది. వినియోగదారులు JioTVలో ప్రత్యక్ష టీవీ ఛానెల్లను చూడవచ్చు. అలాగే వారి ఫోటోలు, వీడియోలు లేదా పత్రాలను క్లౌడ్ నిల్వలో సేవ్ చేయవచ్చు.