Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్

Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్


సూర్య కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచిపోయిన జై భీమ్ సినిమా 2021లో విడుదలైంది. కోవిడ్ సమయంలో ఓటీటీలో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనికి కారణం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర అవార్డులు. 2016 నుంచి 2022 మధ్య విడుదలైన సినిమాలకు సంబంధించి విన్నర్స్‌ను ప్రకటించగా, జై భీమ్ ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు

కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్

Jr NTR: డ్రాగన్‌ షూటింగ్‌కు మరో బ్రేక్‌ ??

Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *