Ishan Kishan: కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ vs పాకిస్తాన్ zw20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. 6.3 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. వారు ఇప్పటికే యాభై పరుగులు సాధించారు. ఇషాన్ 27 బంతుల్లో యాభై పరుగులు సాధించాడు.
మొదటి ఓవర్ చివరి బంతికి సల్మాన్ అలీ ఆఘాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.