IND vs NZ 4th T20I: టీమిండియా ముందు భారీ టార్గెట్.. అందరి చూపు కావ్యపాప ప్లేయర్ పైనే..

IND vs NZ 4th T20I: టీమిండియా ముందు భారీ టార్గెట్.. అందరి చూపు కావ్యపాప ప్లేయర్ పైనే..


India vs New Zealand, 4th T20I: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో భారత జట్టుకు 190 పరుగుల టార్గెట్ వచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.

16వ ఓవర్ తొలి బంతికే మార్క్ చాప్‌మన్‌ను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి వికెట్‌ను పడగొట్టాడు.

కుల్దీప్ యాదవ్ గ్లెన్ ఫిలిప్స్ (24 పరుగులు), డెవాన్ కాన్వే (44 పరుగులు) లను అవుట్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ టిమ్ సీఫెర్ట్ (62 పరుగులు) లను అవుట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా రచిన్ రవీంద్ర (2 పరుగులు) లను అవుట్ చేశాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, మాట్ హెన్రీ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *