బంగారం ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. తులం ధర కొందామంటే చేతిలో లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిందే. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు పెరిగిపోతోంది. తాజాగా ఆగస్ట్ 5వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం ధర 1 లక్ష 1410 రూపాయలు ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు!
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01560 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,110 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,960 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,960 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,960 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,960 ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,960 ఉంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,960 ఉంది.
- ఇక వెండి ధర కిలో రూ.1,12,900 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు!
ఇది కూడా చదవండి: Maruti Suzuki: ఈ కారు రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. 80 దేశాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి