Stock Market: భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట! ఒక్క రోజులో ఎన్ని లక్షల కోట్లు అంటే..?

Stock Market: భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట! ఒక్క రోజులో ఎన్ని లక్షల కోట్లు అంటే..?

భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ 2.5 శాతం పెరుగుదలను చూసింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారతీయ వస్తువులపై సుంకాన్ని ప్రస్తుత 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారని విధించిన 25 శాతం సుంకాలను కూడా తొలగిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. దీంతో భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. ఈ ప్రకటన తర్వాత స్టాక్…

Read More
Spiritual Tips: ఇలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎందుకు నివాసం ఉంటుందో తెలుసా?

Spiritual Tips: ఇలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఎందుకు నివాసం ఉంటుందో తెలుసా?

ఇంట్లో ప్రశాంతత నెలకొల్పడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం నుండి, నిత్యం దీపారాధన చేయడం వరకు ప్రతి చిన్న అలవాటు కూడా సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది. లక్ష్మీ దేవి ఎప్పుడూ పరిశుభ్రమైన, కాంతివంతమైన ప్రదేశంలోనే కొలువై ఉంటుందని మన పెద్దల నమ్మకం. ఇంట్లో దైవిక శక్తిని రెట్టింపు చేసే ఆ 4 ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దైవిక శక్తిని పెంచే 4 ముఖ్యమైన మార్గాలు: శుభ్రతే దైవం: ముందుగా…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More
Ayurvedic Remedy: నిద్ర పట్టడం లేదా? కీళ్లు నొప్పులుగా ఉన్నాయా? అయితే మీరు తాగాల్సింది ఈ స్పెషల్ టీ!

Ayurvedic Remedy: నిద్ర పట్టడం లేదా? కీళ్లు నొప్పులుగా ఉన్నాయా? అయితే మీరు తాగాల్సింది ఈ స్పెషల్ టీ!

అశ్వగంధ కేవలం ఒక మూలిక మాత్రమే కాదు, అది శరీరంలోని హార్మోన్లను క్రమబద్ధీకరించే ఒక శక్తివంతమైన ఔషధం. ఒత్తిడిని తగ్గించే కార్టిసాల్ నియంత్రణ నుండి, పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడం వరకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్క, అల్లం, యాలకులు కలిపి తయారు చేసే ఈ టీ రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ సాటిలేనిది. ఈ అద్భుత టీ తయారీ విధానం దాని వల్ల కలిగే షాకింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా…

Read More
Mobile Charger: మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!

Mobile Charger: మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!

Mobile Charger: నేడు మార్కెట్లో నకిలీ మొబైల్ ఛార్జర్‌లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అవి ఒరిజినల్‌లాగానే ఉంటాయి. కానీ నకిలీవని గుర్తించడం చాలా కష్టం. కానీ అవి నాణ్యత లేని ఎలక్ట్రానిక్ భాగాలను ఉపయోగిస్తాయి. ఇవి ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తాయి. అలాగే ఫోన్‌ హీటెక్కి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ ఛార్జర్ల వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయంటున్నారు. అందువల్ల నిజమైన, నకిలీ ఛార్జర్‌ల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ ట్రిక్స్‌ను…

Read More
పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిపించి మరీ గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీకాంత్.. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా?

పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిపించి మరీ గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీకాంత్.. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెన్నై మహానగర పాలకసంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారీ సీనియర్ హీరో. ఆమె నిజాయతీని మెచ్చుకోవడంతో పాటు ఒక బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. పద్మ చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు 45 తులాల బంగారం దొరికింది. ప్రస్తుతమన్న మార్కెట్ లో గోల్డ్ రేట్స్ చూసి వేరొకరైతే ఆ బంగారాన్ని తమ…

Read More
T20 World Cup 2026 : వినాశకాలే విపరీత బుద్ధి..భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్

T20 World Cup 2026 : వినాశకాలే విపరీత బుద్ధి..భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్

T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ తీసుకున్న మొండి నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం, 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల నష్టపోయేది భారత్ కాదు, పాకిస్థానేనని ఆయన హెచ్చరించారు. ఈ నిర్ణయం పాక్ క్రికెటర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో…

Read More
Suryapet Couple: పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!

Suryapet Couple: పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!

సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన ఓ జంట, వివాహ బంధంతో ఒక్కటై, చివరికి మరణంలోనూ కలిసే ప్రయాణం చేసింది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఈ దంపతుల్లో భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవలి కాలంలో ఆమె పరిస్థితి విషమించి, కన్నుమూసింది. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన తన భార్య ఎడబాటును…

Read More
Bridge: 2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోదీ!

Bridge: 2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోదీ!

Guwahati–North Guwahati Bridge: అస్సాం రాజధాని గౌహతి స్కైలైన్‌లో కొత్త ఇంజనీరింగ్ అద్భుతం రూపుదిద్దుకుంది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన గౌహతి-ఉత్తర గౌహతి వంతెన ఇప్పుడు పూర్తి దశకు చేరుకుంది. ఈ వంతెన కేవలం కాంక్రీటు, ఉక్కు, కేబుల్‌లతో కూడిన నిర్మాణం మాత్రమే కాదు, నది రెండు ఒడ్డుల మధ్య సజావుగా, వేగవంతమైన అనుసంధానం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న లక్షలాది అస్సామీ ప్రజల కలలకు వారధి. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో…

Read More
Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

Health Alert: మందు బాబులకు షాక్! వారానికి ఒక్క పెగ్ వేసినా రిస్క్ తప్పదా? నిపుణులు ఏమంటున్నారు?

పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్.. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆల్కహాల్ కూడా అదే స్థాయి ప్రమాదకరమైన ‘కార్సినోజెన్’ (క్యాన్సర్ కారకం) అని చాలా మందికి తెలియదు. అమెరికాలో జరిగిన తాజా సర్వే ప్రకారం, సగం మంది అమెరికన్లకు మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయమే తెలియదు. కానీ, వైద్య శాస్త్రం మాత్రం మద్యం సేవించడం వల్ల ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు స్పష్టంగా పెరుగుతుందని హెచ్చరిస్తోంది. మద్యం క్యాన్సర్‌గా ఎలా మారుతుంది? –…

Read More