Gratuity Calculator: మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి! సాలరీ ఎంటర్ చేస్తే చాలు.. ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు!
మీరు ఒక సంస్థలో పనిచేస్తూ PF ఖాతా కలిగి ఉంటే, మీరు EPF నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పని చేస్తున్నంత కాలం PF ఖాతాలో సాలరీ నుంచి కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. మీ అవసరానికి అనుగుణంగా మీరు దాని నుండి డబ్బును విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత మీరు దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందవచ్చు. PF ఖాతా ఉన్నవారు వారి సర్వీస్ ప్రకారం పదవీ విరమణ తర్వాత…