కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే అయిపోతారు..!
చాలా మందికి చికెన్ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరిపోయేంత ఇష్టం ఉంటుంది. కానీ, మనం తినే కోడి మాంసం మన శరీరానికి బలాన్ని ఇస్తుందా లేదా వ్యాధులను తెస్తుందా..? అనేది మనం అర్థం చేసుకోవాలి.. కంట్రీ చికెన్, బ్రాయిలర్ మధ్య ఏది ఎక్కువ శక్తివంతమైనదో తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే.. బ్రాయిలర్ చికెన్ తక్కువ ధరకు లభిస్తుందని చాలా మంది కొంటారు. కానీ, వాటి పెంపకం వెనుక ఉన్న చేదు నిజం ఏమిటంటే అది మన ఆరోగ్యానికి…