AbhiShek Sharma : 6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ
AbhiShek Sharma : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన భారత బౌలర్లు మొదటి నుంచే కివీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే వికెట్ తీసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ కెప్టెన్…