ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
ఎంతో మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసి.. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే…