ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
అందుకే పరిశోధకులు ద్రాక్ష పండ్లను సూపర్ ఫుడ్ అని అన్నారు. ఎందుకంటే, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా, బరువు నియంత్రణకు, గట్ ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లు జీవక్రియను పెంచుతాయంట. ఇవి శరీరంలో కేలరీలను బర్న్ చేసి, ఫ్యాటీ లివర్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. Source link