ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది.. ఆమె కాబట్టే చేసింది : గుణశేఖర్
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాను అందించారు గుణశేఖర్. ఎన్నో సూపర్ హిట్స్ అందించిన గుణశేఖర్ ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా ఆయన దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ ‘యుఫోరియా’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర…