Rajanala: తెలుగు సినిమా చూసిన తొలి తోపు విలన్ రాజనాల.. ఎంతో గొప్పగా బతికి.. చివరకు..

Rajanala: తెలుగు సినిమా చూసిన తొలి తోపు విలన్ రాజనాల.. ఎంతో గొప్పగా బతికి.. చివరకు..

తెలుగు సినిమా చరిత్రలో విలన్ పాత్రలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, రాచఠీవిని తీసుకువచ్చిన ఘనత రాజనాలదే. అంతకుముందు విలన్ పాత్రలు పోషించిన నటులు ఉన్నప్పటికీ, తమదైన ముద్రను వేయలేకపోయారు. రాజనాల రంగప్రవేశంతో విలనీకి ఒక కొత్త కోణం ఏర్పడింది. ఆయన ఒకానొక దశలో అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్నారంటే ఆయన డిమాండ్ ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మద్రాసులో ఆయనకు ఐదు భవంతులు, ఐదు కార్లు ఉండేవి, కావలిలో 32 ఎకరాల స్థలం కూడా ఉండేది….

Read More
IAF Agniveer Jobs 2026: ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు

IAF Agniveer Jobs 2026: ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు

హైదరాబాద్‌, జనవరి 26: కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేనలో..2026 సంవత్సరానికి అగ్నిపథ్‌ స్కీంలో కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ స్వీకరణ అధికారిక వెబ్‌సైట్‌లో కొనసాగుతుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు బ్యాచ్ రిక్రూట్‌మెంట్ ద్వారా అర్హులైన అవివాహిత పురుషుల, మహిళా అభ్యర్థుల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే…

Read More
IND vs NZ : 60 బంతుల్లోనే కివీస్ కథ ఖతం.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన భారత్

IND vs NZ : 60 బంతుల్లోనే కివీస్ కథ ఖతం.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన భారత్

IND vs NZ : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ తన విశ్వరూపం చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యం టీమిండియాకు ఏమాత్రం పెద్దదిగా అనిపించలేదు. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 68 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేయడంతో టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే అంటే 60 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో…

Read More
Bhishma Ashtami: భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా..?

Bhishma Ashtami: భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా..?

Bhishma Ashtami 2026: ప్రతి సంవత్సరం, మాఘ మాసంలోని ఎనిమిదవ రోజును భీష్మ అష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు భీష్మ అష్టమిని జరుపుకుంటున్నారు. ఇది మహాభారత కాలం నాటి తాత భీష్ముడితో ముడిపడి ఉంది. మాఘ మాసంలోని ఎనిమిదవ రోజున ఆయన తుది శ్వాస విడిచారని నమ్ముతారు. భీష్మ అష్టమిని ఆయన వర్ధంతిగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో, ఇది చాలా అదృష్ట దినంగా పరిగణించబడుతుంది. తెలివైన సంతానం కోసం.. హిందూ మత విశ్వాసం ప్రకారం.. భీష్మ అష్టమి అనేది…

Read More
Chicken Pickle: కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలిస్తే వెంటనే ఈ వ్యాపారంలోకి దిగుతారు!

Chicken Pickle: కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలిస్తే వెంటనే ఈ వ్యాపారంలోకి దిగుతారు!

Chicken Pickle Profit: నెలవారీ ఆదాయం సంపాదించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒపిగా చేసుకుంటే బిజినెస్‌లో సక్సెస్‌ కావచ్చంటున్నారు అనుభజ్క్షులు. అయితే మార్కెట్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వ్యాపారానికి సంబంధించిన రకరకాల బిజినెస్‌ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో పచ్చళ్ల బిజినెస్‌. అలాగే ప్రమోషన్‌ కూడా భారీగానే చేసుకుంటున్నారు. మా పచ్చడి తక్కువ ధరకే అందుబాటు ధరల్లో ఉన్నాయి.. అద్భుతమైన రుచి ఉంటుందంటూ కుప్పలు తెప్పలుగా యాడ్స్‌ రూపంలో వీడియోలు…

Read More
Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో, ప్రత్యేకమైన వాచికంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నూతన్ ప్రసాద్. కామెడీ పాత్రలైనా, కన్నింగ్ విలన్ పాత్రలైనా తన అభినయంతో ప్రాణం పోసిన ఆయన అసలు పేరు తాడేపల్లి సత్యదుర్గా వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన వరప్రసాద్ తండ్రి సుబ్బారావు గుమాస్తాగా, తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వరప్రసాద్ కైకలూరులో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివి, 1965లో…

Read More
జబర్దస్త్‌లో అలాంటి రాజకీయం..! అందుకే షో నుంచి బయటకు వచ్చేశా.. : మహీధర్

జబర్దస్త్‌లో అలాంటి రాజకీయం..! అందుకే షో నుంచి బయటకు వచ్చేశా.. : మహీధర్

ఒకప్పుడు ఊపేసిన టీవీ షోల్లో జబర్దస్త్ ఒకటి.. సినిమాలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది జబర్దస్త్. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎంతో మంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాగే కొందరు హీరోలు, దర్శకులుగానూ రాణిస్తున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనే చెప్పాలి. చాలా మంది పాత టీమ్ మెంబర్స్ ఇప్పుడు లేరు. దాంతో క్రేజ్ మెల్లగా తగ్గిపోయింది. ఇక జబర్దస్త్ లో చాలా మంది…

Read More
Pushpa 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన జపాన్ అభిమాని.. రష్మిక ఫిదా! ఏం జరిగిందో తెలుసా

Pushpa 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన జపాన్ అభిమాని.. రష్మిక ఫిదా! ఏం జరిగిందో తెలుసా

అయితే జపాన్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా ఊహించని ఒక సంఘటన జరిగింది. తన అభిమాన హీరోను చూడటానికి వచ్చిన ఒక జపనీస్ అభిమాని, ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడటంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ముంబై నుంచి వచ్చిన వారికే తెలుగు పలకడం రాదు అనుకుంటే, ఏకంగా ఒక విదేశీయుడు అచ్చమైన తెలుగులో మాట్లాడి ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్​ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ అభిమాని మాట్లాడిన మాటలకు నేషనల్ క్రష్ ఫిదా అయిపోయి ముసిముసి…

Read More
అతడి కడుపులో 500 గ్రాముల కిడ్నీ రాయి.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు!

అతడి కడుపులో 500 గ్రాముల కిడ్నీ రాయి.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు!

పన్నా, జనవరి 26: ఓ వ్యక్తికి 20 ఏళ్ల నుంచి నడుం నొప్పి ఉంది. ఎంతో మంది డాక్టర్లను కలిసి చికిత్స తీసుకున్నాడు. కానీ ఎంతకూ నొప్పి తగ్గలేదు. తాజాగా జిల్లాలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అతడి కిడ్నీలో అరకేజీ బరువున్న రాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్‌ చేసి కిడ్నీ రాయిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన 32 ఏళ్ల…

Read More
Tollywood: 6 ఏళ్లకే నటుడిగా ఎంట్రీ.. ఏకంగా ముగ్గురు సీఎంలతో నటించాడు.. కానీ చివరకు..

Tollywood: 6 ఏళ్లకే నటుడిగా ఎంట్రీ.. ఏకంగా ముగ్గురు సీఎంలతో నటించాడు.. కానీ చివరకు..

గరిమెళ్ళ విశ్వేశ్వరరావు, తెలుగు సినిమా తెరపై తొలి బాల హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. 1959 ఆగస్టు 30న కాకినాడలో జన్మించిన ఆయన జీవితం, బాలతారగా అప్రతిహత విజయాలను, ఆ తర్వాత ఎదురైన సవాళ్లను తెలియజేస్తుంది. హరికథలు చెప్పే తండ్రి కృష్ణమూర్తి వారసత్వంగా మిమిక్రీ ప్రతిభను అందిపుచ్చుకున్న విశ్వేశ్వరరావు, చిన్నతనంలోనే తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. తుని సంస్థానాధీశుల నుంచి ఘన సన్మానం పొందిన ఆయన, విజయవాడలో నాగయ్య, ఎస్వీ రంగారావు వంటి మహానటుల ఆశీస్సులు అందుకున్నారు….

Read More