Chicken Pickle: కిలో చికెన్ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలిస్తే వెంటనే ఈ వ్యాపారంలోకి దిగుతారు!
Chicken Pickle Profit: నెలవారీ ఆదాయం సంపాదించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒపిగా చేసుకుంటే బిజినెస్‌లో సక్సెస్ కావచ్చంటున్నారు అనుభజ్క్షులు. అయితే మార్కెట్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వ్యాపారానికి సంబంధించిన రకరకాల బిజినెస్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో పచ్చళ్ల బిజినెస్. అలాగే ప్రమోషన్ కూడా భారీగానే చేసుకుంటున్నారు. మా పచ్చడి తక్కువ ధరకే అందుబాటు ధరల్లో ఉన్నాయి.. అద్భుతమైన రుచి ఉంటుందంటూ కుప్పలు తెప్పలుగా యాడ్స్ రూపంలో వీడియోలు…