Team India: రోహిత్, కోహ్లీ ఎఫెక్ట్.. A+ కేటగిరీనే ఎత్తేసిన బీసీసీఐ.. కారణం ఏంటో తెలుసా?

Team India: రోహిత్, కోహ్లీ ఎఫెక్ట్.. A+ కేటగిరీనే ఎత్తేసిన బీసీసీఐ.. కారణం ఏంటో తెలుసా?

బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి A+ కేటగిరీను తొలగించాలని యోచిస్తోంది. రాబోయే రిటైనర్‌షిప్ సైకిల్‌లో ఆటగాళ్లకు A+ కాంట్రాక్ట్ కేటగిరీని తొలగించడం వెనుక గల కారణాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నాలుగు కేటగిరీల సెంట్రల్ కాంట్రాక్టు నుంచి A+ కేటగిరీని తొలగించాలని సిఫార్సు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల మేరకు నాలుగు కేటగిరీలుగా విభజించారు. A+ కేటగిరీకి రూ….

Read More
Civil Services New Cadre Allocation: సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ కేటాయింపులు మారాయ్‌.. కొత్త గ్రూపింగ్‌ చూశారా?

Civil Services New Cadre Allocation: సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ కేటాయింపులు మారాయ్‌.. కొత్త గ్రూపింగ్‌ చూశారా?

న్యూఢిల్లీ, జనవరి 26: కేంద్రం సివిల్ సర్వీసెస్ క్యాడర్‌ కేటాయింపులో సవరణలు చేసింది. అఖిల భారత సర్వీసుల క్యాడర్‌ కేటాయింపులకోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఇప్పటి వరకు అనుసరిస్తున్న జోనల్‌ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలను అక్షర క్రమంలో 4 గ్రూపులుగా విభజించింది. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను ఈ గ్రూపులవారీగా క్యాడర్‌కు కేటాయించనున్నారు. దీంతో 2017 నుంచి అమలులో ఉన్న జోనల్‌ విధానం స్థానంలో…

Read More
IND vs NZ: జస్ట్ 2 బంతుల్లో గురువు రికార్ట్ మిస్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రప్ఫాడించిన కావ్యపాప ఖతర్నాక్ ప్లేయర్

IND vs NZ: జస్ట్ 2 బంతుల్లో గురువు రికార్ట్ మిస్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రప్ఫాడించిన కావ్యపాప ఖతర్నాక్ ప్లేయర్

మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ వరుసగా 13వ టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. దీనితో భారత్ తరపున హాఫ్ సెంచరీ చేసిన రెండవ అత్యంత…

Read More
Mana Shankara VaraPrasad Garu: ప్రతి సంక్రాంతికి వస్తూనే ఉంటాం.. ధనాధన్ ఇస్తూనే వుంటాం : వెంకటేష్

Mana Shankara VaraPrasad Garu: ప్రతి సంక్రాంతికి వస్తూనే ఉంటాం.. ధనాధన్ ఇస్తూనే వుంటాం : వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్…

Read More
Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం

Yuzvendra Chahal : గూగ్లీలు వేయడం ఆపి..పంచ్‌లు వేస్తున్న చాహల్..భారత్-కివీస్ మ్యాచ్‌తో కామెంటరీ అరంగేట్రం

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మైదానంలో తన మ్యాజిక్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే చాహల్, ఇప్పుడు మైక్ పట్టుకుని అభిమానులను అలరిస్తున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చాహల్ కామెంటరీ బాక్స్‌లో అరంగేట్రం చేశాడు. ఒకవైపు టీమిండియా సిరీస్ గెలిచి సంబరాల్లో ఉంటే, చాహల్ తన కొత్త ప్రయాణంతో వార్తల్లో నిలిచాడు. టీమిండియాలో అత్యంత చమత్కారిగా పేరు తెచ్చుకున్న…

Read More
Gold Price Today: ఇలా కూడా తగ్గుతుందా.. బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు!

Gold Price Today: ఇలా కూడా తగ్గుతుందా.. బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు!

Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితిలో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బంగారం పేరు తీస్తేనే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో నేడు కూడా ధరలు భారీగా పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి….

Read More
Visakha Utsav 2026: విశాఖ ఉత్సవ్‌లో ప్రోటోకాల్ వివాదం.. కలెక్టర్‌ను తోసేసి అలిగెళ్లిపోయిన మేయర్‌!..  వీడియో

Visakha Utsav 2026: విశాఖ ఉత్సవ్‌లో ప్రోటోకాల్ వివాదం.. కలెక్టర్‌ను తోసేసి అలిగెళ్లిపోయిన మేయర్‌!.. వీడియో

విశాఖపట్నం, జనవరి 26: విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాలు నెల 24 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఇది జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వ్యయంతో నిర్వహిస్తుంది. శ్రేయాస్‌ మీడియా అనే ప్రైవేట్‌ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయితే విశాఖ ఉత్సవ్ లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక పైకి మంత్రులు రావడంతో నగర మేయర్…

Read More
IND vs NZ: శాంసన్ జీరో నుంచి అభిషేక్ ఫిఫ్టీ వరకు.. 3వ టీ20లో 7 రికార్డుల విధ్వంసం

IND vs NZ: శాంసన్ జీరో నుంచి అభిషేక్ ఫిఫ్టీ వరకు.. 3వ టీ20లో 7 రికార్డుల విధ్వంసం

IND vs NZ Records: జనవరి 25, ఆదివారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో జస్పీత్…

Read More
తెలంగాణలో త్వరలోనే SIR అమలు..? అవసరమైన సర్టిఫికేట్లు ఇవే.. దగ్గర పెట్టుకోండి!

తెలంగాణలో త్వరలోనే SIR అమలు..? అవసరమైన సర్టిఫికేట్లు ఇవే.. దగ్గర పెట్టుకోండి!

తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) త్వరలో నిర్వహించే అవకాశం ఉంది. జనవరి 24(శనివారం) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. మిగిలిన రాష్ట్రాలలో SIR త్వరలో అమలు చేస్తాం, నిజమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది అని ఆయన అభివర్ణించారు. అయితే తెలంగాణలో ఈ SIR అమలు చేస్తే ప్రజల నుంచి కొన్ని పత్రాలు కోరే అవకాశం ఉంది. మరి అవేంటో తెలుసుకుంటే రెడీగా ఉండొచ్చు. SIR సమయంలో అవసరమైన పత్రాలు…

Read More
Abhishek Sharma : 12 బంతుల్లో 50 కొట్టలేవా తమ్ముడూ? అభిషేక్ శర్మను ఆడుకున్న యువరాజ్ సింగ్

Abhishek Sharma : 12 బంతుల్లో 50 కొట్టలేవా తమ్ముడూ? అభిషేక్ శర్మను ఆడుకున్న యువరాజ్ సింగ్

Abhishek Sharma : టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును మాత్రం అభిషేక్ టచ్ చేయలేకపోయాడు. దీనిపై యువీ సోషల్ మీడియాలో తన శిష్యుడి పై వేసిన సెటైర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి….

Read More