IND vs NZ: జస్ట్ 2 బంతుల్లో గురువు రికార్ట్ మిస్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రప్ఫాడించిన కావ్యపాప ఖతర్నాక్ ప్లేయర్
మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ వరుసగా 13వ టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. దీనితో భారత్ తరపున హాఫ్ సెంచరీ చేసిన రెండవ అత్యంత…