ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో

ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రథసప్తమి వేడుకల సందర్భంగా నిర్వహించిన వందలాది డ్రోన్ల ప్రదర్శన నగర వాసులను మంత్రముగ్ధులను చేసింది. డ్రోన్లు క్రమపద్ధతిలో ఎగిరి రంగురంగుల వెలుగులతో ప్రత్యేక ఆకృతులను ఆవిష్కరించి జిల్లా విశిష్టతను చాటిచెప్పాయి. ప్రదర్శన ప్రారంభంలోనే ఆకాశంలో ‘సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు 2026’ అనే అక్షరాలు మెరిసాయి. భానుడి రథం, సూర్యభగవానుడి దివ్య రూపం, అష్టలక్ష్మి స్వరూపం లక్ష్మీదేవి ఆకారం కనిపించాయి. 75 ఇయర్స్ ఆఫ్ శ్రీకాకుళం, ‘పలాస…

Read More
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??

ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??

విశాఖపట్నం లో ఘనంగా విశాఖ ఉత్సవ్ ప్రారంభమయింది. జనవరి 31 వరకు ఈ ఉత్సవం ఎనిమిది రోజులపాటు నాన్‌స్టాప్ ఫెస్టివల్‌గా జరగనుంది. ఆర్కే బీచ్ ప్రధాన వేదికగా, గోకుల్ పార్క్, ఋషికొండ, భీమిలి బీచ్‌లలోనూ ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ హరేందిర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎనిమిది రోజులపాటు ప్రతి సాయంత్రం ఆర్కే బీచ్‌లో…

Read More
Indian Railways: రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?

Indian Railways: రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?

Railway Station Rooms: భారత రైల్వే. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అయితే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటం వల్ల సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరు రైలు ప్రయాణంపై ఆసక్తి చూపుతారు. దూర ప్రయాణాలే కాకుండా చిన్న ప్రయాణాలకూ ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగు పరుస్తుంటుంది. కొత్త కొత్త…

Read More
యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం!

యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం!

సిట్రస్ ఫ్రూట్స్ : సిట్రస్ ఫ్రూట్స్ అంటే, నిమ్మకాయ, నారింజ వంటి పండ్లు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ మీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం వలన ఇవి మూత్ర పిండాల పనితీరును మెరుగు పరిచి, మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ విసర్జనను పెంచుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను…

Read More
ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

ఎంతో మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసి.. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు.  అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే…

Read More
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..

అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..

ఇటీవలి కాలంలో హఠాత్తుగా కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్ ప్రాణదాతగా మారుతోంది. యువకుల నుంచి వృద్ధుల వరకు వయస్సుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి అనే వ్యక్తి అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. దర్శన క్యూలో…

Read More
మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

మనాలీని కమ్మేసిన మంచు.. చిక్కుకుపోయిన వాహనాలు

చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజా వణుకుతోంది. హిమాచల్‌లోని పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ల మధ్య దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీ కి పర్యటకులు పోటెత్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా…

Read More
బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌

బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌

తెలంగాణ ఈగల్ టీం అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన మమతా దిగాల్ ప్రస్తుతం నవీ ముంబైలో నివాసం ఉంటుంది. ఆమె భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో బేగంపేట వద్ద భారీ లగేజ్‌తో అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఈగిల్ అధికారులు పట్టుకున్నారు. ఆమె సూట్‌కేస్‌లు తనిఖీ…

Read More
AbhiShek Sharma : 6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ

AbhiShek Sharma : 6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ

AbhiShek Sharma : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన భారత బౌలర్లు మొదటి నుంచే కివీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే వికెట్ తీసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ కెప్టెన్…

Read More
Bank Locker: మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Bank Locker: మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Bank Locker Rules: బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో ఉంచడం వల్ల అది పూర్తిగా సురక్షితంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రతను అందిస్తున్నప్పటికీ, మీ విలువైన వస్తువులు పోయినా లేదా దెబ్బతిన్నా అవి మిమ్మల్ని ఆర్థికంగా పూర్తిగా రక్షించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకు బాధ్యత పరిమితం. అలాగే చాలా సందర్భాలలో నష్టాన్ని కస్టమర్ భరిస్తాడు. బ్యాంకులు లాకర్ కంటెంట్‌లకు బీమా చేయవు: బ్యాంకులు లాకర్లలో…

Read More