Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌కు చుక్కలు చూపించాడు
Ravi Bishnoi : గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కింది. దాదాపు 355 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన బిష్ణోయ్, తనపై ఉన్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయలేదు. 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టులో డేంజర్ బ్యాటర్లుగా పేరున్న గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను…