జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్ స్కామ్ బట్టబయలు
దేశంలో యేటా జరుగుతున్న ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ ఫలితాలపై షాకింగ్ విషయాలను Careers360 వ్యవస్థాపకుడు, CEO మహేశ్వర్ పెరి బహిరంగంగా వెల్లడించారు. ఎక్స్ ఖాతాలో ఆయన ఆదివారం (జనవరి 25) పోస్టు చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన NIT కాలికట్‌లో తక్కువ ఎంట్రీ-లెవల్ జీతాలు వస్తున్నట్లు ఈ వీడియోలో పెరి బహిరంగంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా JEE అభ్యర్థులలో టాప్ 5 పర్సంటైల్‌లో ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఈ ప్రోగ్రామ్‌లు…