ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి

ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ఆడంబరాలు, భారీ ఖర్చులు లేకుండా సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ యువ అధికారుల జంట సమాజానికి మంచి సందేశం ఇచ్చింది. చౌటుప్పల్ సబ్‌ రిజిస్టర్ కార్యాలయంలో ఈ వివాహం చట్టబద్ధంగా నమోదు అయింది. సంప్రదాయ వేడుకలు, ఆడంబరాలకు దూరంగా, ఎంతో సాదాసీదాగా వివాహం చేసుకోవడం ద్వారా యువతకు ఆదర్శంగా నిలిచారు. వివాహ కార్యక్రమం సింపుల్‌గా జరిగినప్పటికీ, అందులోని విలువలు మాత్రం ఎంతో…

Read More
Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే…

Read More
Gold: బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Gold: బంగారం ధర రూ.8 కోట్లకు పెరుగుతుందా.. ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక సెంటిమెంట్. శుభకార్యమైన లేదా పండగైనా బంగారం కొనాల్సిందే.. బంగారం వారీ భాగమైపోయింది. అయితే ప్రస్తుత ధరలు సామాన్యుడికి గట్టి షాక్ ఇస్తున్నాయి. గత కొంత కాలంగా పసిడి పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మైలురాయిని అధిగమించింది. సోమవారం స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 5,092 డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో ఒక గ్రాము…

Read More
Hair Growth tips: మీ జట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ అద్భుత హెయిర్ ప్యాక్ అప్లై చేయండి చాలు!

Hair Growth tips: మీ జట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ అద్భుత హెయిర్ ప్యాక్ అప్లై చేయండి చాలు!

Aloe vera for hair: ప్రతి ఒక్కరూ అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో లభించే అనేక రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే, మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మరికొందరు 30-40 ఏళ్లకే బట్టతల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో జుట్టు వచ్చేందుకు అనేక మందులు, ఇతర ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. మరికొందరు…

Read More
Aadhaar APP: ఆధార్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 28 నుంచి కొత్త యాప్.. పూర్తిగా మారనున్న రూల్స్..

Aadhaar APP: ఆధార్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జనవరి 28 నుంచి కొత్త యాప్.. పూర్తిగా మారనున్న రూల్స్..

ఆధార్ కార్డు సేవలను సులభతరం చేసేందుకు యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆధార్ కార్డ్‌ను సురక్షితంగా, దుర్వినియోగం కాకుండా వాడుకునేందుకు వీలుగా నూతన మార్పులు తీసుకొస్తుంది. ప్రతీ దానికి ఆధార్ కార్డు అవసరం కావడంతో ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరగాల్సి ఉంటుంది. అలాగే వేర్వేరు పనుల కోసం జిరాక్స్ కాపీలు ఇవ్వడం వల్ల వాటిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ కొత్త యాప్‌ను…

Read More
ఊరగాయ ప్రియులారా! ఈ విషయం మీకు తెలుసా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే..

ఊరగాయ ప్రియులారా! ఈ విషయం మీకు తెలుసా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే..

మన దేశంలో ఊరగాయలను ఆహారంతో పాటు విరివిగా తీసుకుంటారు. ఊరగాయలు ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పూర్వ కాలంలో మామిడి, నిమ్మ, ఉసిరి, క్యారెట్ వంటి అనేక రకాల ఊరగాయలను ఇళ్లలో విస్తృతంగా ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడు చాలా మంది మార్కెట్లో లభించే ఊరగాయలను కొని తింటున్నారు..కానీ, ఈ ఊరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఈ సందేహం చాలా మందికి ఉంది. మీరు కూడా ఊరగాయను ఇష్టంగా తింటున్నారా..? అయితే, దాని…

Read More
OTT Movie: తమిళ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్.. కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie: తమిళ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్.. కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ

ఆ మధ్యన రిలీజైన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కంచిన ఈ మూవీని చూసి ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అలా ఇటీవల ఓ తమిళ సినిమాను చూసి ఆడియెన్స్ కన్నీళ్ల తో బయటకు వచ్చారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీకి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా థియేటర్ కు వెళ్లి మరీ ఈ…

Read More
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ఎవరొచ్చారంటే?

IND vs NZ: టీమిండియాకు బిగ్ షాక్.. మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ఎవరొచ్చారంటే?

Tilak Varma Health Update: న్యూజిలాండ్‌తో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత టీ20 జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కొనసాగుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ జట్టుపై 2-0 ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు గాయపడిన తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తిలక్ వర్మ ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పొందలేదు. బీసీసీఐ…

Read More
వీటిని పచ్చిగా తింటున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా?

వీటిని పచ్చిగా తింటున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా?

మనకీ దొరికే వాటిలో కూరగాయలు, పండ్లలో పచ్చిగా తినకూడదని చెబుతున్నారు. అలా తింటే ఇవి చాలా ప్రమాదమని అంటున్నారు. ఎందుకంటే, ఉడికించకుండా పచ్చిగా తింటే విషం తిన్నట్లే అని అంటున్నారు. ఒక వేళ తింటే ఏ సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.. కాసావా: కాసావా గురించి వినే ఉంటారు. దీనిలో సైనైడ్ ఉంటుంది. ఇది పచ్చిగా తింటే .. చాలా ప్రమాదకరం అని అంటున్నారు. ఇది తక్కువగా ఉన్నా కానీ, ఒకసారి తిన్న తర్వాత శరీరం మీద…

Read More
బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు బైపాస్ గోశాల సమీపంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు రికార్డ్ కావడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాలు, గోశాల పరిసర ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పశువులను బయటకు వదిలేందుకు కూడా రైతులు…

Read More