పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

AIG హాస్పిటల్స్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. గూడూరు వెంకట్‌రావు (డా. జీవీ రావు)కు 2026 పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ వైద్య రంగానికి గర్వకారణం. 12,000 శస్త్రచికిత్సలు, 16,000 ఎండోస్కోపీలతో పాటు, ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ వంటి అధునాతన పద్ధతులను దేశంలోనే ప్రవేశపెట్టారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని డా. జీవీ రావు పేర్కొన్నారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు వెంకట్‌రావు (డా. జీవీ…

Read More
ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు..!

ఘాటైన మిరపకాయలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే అస్సలు వదలరు..!

భారతీయ వంటకాల్లో ఎర్ర మిరిపకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లోనూ మిరపకాయలను వాడుతారు. ముఖ్యంగా తాళింపు వేసే సమయంలో ఈ మిర్చిని వాడతారు. వంటకాలలో మిరప్పొడితోపాటు ఎండు మిరపకాయలను కూడా వాడుతారు. కొన్ని ప్రత్యేకమైన వంటకాలలో మిరపకాయలనే ఉపయోగిస్తారు. మిరపకాయలు వంటకాలకు మంచి రుచిని ఇవ్వడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, పోటాషియం, థయామిన్ వంటి…

Read More
Dhurandhar: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్

Dhurandhar: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా పనిమనిషిపై అఘాయిత్యం.. ధురంధర్ నటుడు అరెస్ట్

బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యారు. ఇటీవల రిలీజైన బ్లాక బస్టర్ మూవీ ‘ధురంధర్’ సినిమాలో బందిపోటు రెహమాన్ డకైట్ ఇంటి వంటవాడు అఖ్లాక్ పాత్రలో నదీమ్ యాక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నదీమ్ ఖాన్ గత 10 సంవత్సరాలుగా ఒక ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని పోలీసులు అతనిపై కేసు…

Read More
Feb 2026 Astrology: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!

Feb 2026 Astrology: ఫిబ్రవరి నెలలో అదృష్టమంతా ఆ రాశుల వారిదే..!

మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో శుక్ర, బుధ, రవులు కలవడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు…

Read More
వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

వీరికి పుట్టగొడుగులు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

ప్రస్తుతం పోషకాహార ప్రియుల జాబితాలో పుట్టగొడుగులు మొదటి వరుసలో ఉంటున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే ఈ ఆహారం రుచికరమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి వరప్రసాదం. అయితే అమృతం లాంటి ఈ ఆహారం అందరికీ సరిపడదని, కొంతమందిలో ఇది తీవ్రమైన అలెర్జీలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టగొడుగులలో ఉండే కొన్ని ప్రత్యేక ప్రోటీన్లు బూజు అలెర్జీ కారకాలతో క్రాస్ రియాక్ట్ అవుతాయి. సున్నితమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు వీటిని తిన్నప్పుడు, శరీరం వాటిని…

Read More
Actor : అప్పుడు రూ.4 లక్షల జీతం.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఏ హీరో అందుకోలేని క్రేజ్..

Actor : అప్పుడు రూ.4 లక్షల జీతం.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఏ హీరో అందుకోలేని క్రేజ్..

సినీరంగంలో హీరోగా పాపులర్ కావడమంటే అతిశయోక్తి కాదు. తక్కువ సమయంలోనే తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టా్ర్ డమ్ కొనసాగించడం సైతం పెద్ద సవాలు. కానీ మీకు ఓ హీరో గురించి తెలుసా.. ? మొదటి సినిమాకు రూ.4 లక్షలు పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్-ఇండియా నటుడిగా మారాడు. ఆ మూవీతో…

Read More
కిడ్నీ తొలగించారు.. పక్కటెముకలు విరిగాయి.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి చూస్తే కన్నీళ్లే..

కిడ్నీ తొలగించారు.. పక్కటెముకలు విరిగాయి.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి చూస్తే కన్నీళ్లే..

Lady Constable Soumya Incident: నిజామాబాద్‌లో గత శుక్రవారం గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.. సౌమ్యకు చికిత్స కొనసాగుతోందని.. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే.. కానిస్టేబుల్ సౌమ్య కిడ్నీ తొలగించారు.. రెండు వైపులా పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు.. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో సౌమ్యకు వైద్యం అందుతోంది. ఆస్పత్రికి వెళ్లి సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. సౌమ్య…

Read More
IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. బహిష్కరిస్తామంటూ పీసీబీ బెదిరింపులు..?

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. బహిష్కరిస్తామంటూ పీసీబీ బెదిరింపులు..?

India vs Pakistan: మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ స్వ్కాడ్‌లతో సిద్ధమయ్యాయి. అయితే, బంగ్లాదేశ్ జట్టు మాత్రం ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన జట్టు వింత ప్రకటనలతో టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే బంగ్లాకు మద్దతుగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పుకార్లు రేకెత్తించడం, ఆపై ఐసీసీ హెచ్చరించడంతో కామ్‌గా స్వ్కాడ్‌ను ప్రకటించింది. ఆ తర్వాత మరో కొత్త…

Read More
Success Horoscope: పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!

Success Horoscope: పట్టువీడని విక్రమార్కుడిలా.. అనుకున్నది సాధించే రాశులివే..!

మేషం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల విదేశాల్లో చదువులు, విదేశాల్లో ఉద్యో గాలకు సంబంధించి ఈ రాశివారు మరింత పట్టుదలగా, దృఢ సంకల్పంతో శ్రమించి తమ ఆశయాన్ని తప్పకుండా సాధించుకుంటారు. రావలసిన డబ్బును రాబట్టుకోవడం, ఆస్తి వివాదాన్ని ఏదో విధంగా పరిష్కరించుకోవడం, వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుడం వంటివి జరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను, పనుల్ని పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో…

Read More
గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన వైద్య ఘనత సాధించారు. ప్రాణాంతక స్థితిలో ఉన్న 41 ఏళ్ల జాహెదా బేగం అనే మహిళకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. స్వల్ప కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్వహించిన పరీక్షల్లో కుడి కిడ్నీలో భారీ కణితి ఉన్నట్లు తేలింది. యూరాలజీ విభాగంలో సి.ఇ.సి.టి, ఎం.ఆర్.ఐ, డాప్లర్ స్కానింగ్‌లు చేయగా, కణితి కిడ్నీని దాటి శరీరంలోని ప్రధాన రక్తనాళమైన…

Read More